• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

థ్రిల్లర్ “మాయోన్” ఆకట్టుకుంటుంది..!

admin by admin
July 7, 2022
in movies, reviews
0 0
0
థ్రిల్లర్ “మాయోన్” ఆకట్టుకుంటుంది..!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్”. తాన్య రవిచంద్రన్ హీరోయిన్. రాధా రవి, KS రవికుమార్, SA చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్ (బక్స్), హరీష్ పెరడి, అరాష్ షా తదితరులు ఇతర పాత్రధారులు.

ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేసారు. మైథలాజికల్ మిస్ట్రీ థ్రిల్లర్ గా…. తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: ‘అర్జున్’ (శిబి రాజ్) ఆర్కియాలజిస్ట్. తన సీనియర్ అధికారి దేవరాజ్ హరీష్ పేరడీ)తో చేతులు కలిపి పురాతన వస్తువులను, విగ్రహాలను విదేశాలకి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఈక్రమంలో విజయానందపురంలో అర్జున రాయలు కాలంలో పునర్నిర్మించబడిన శ్రీ కృష్ణుని ఆలయంలో నిధిని దొంగలించి… విదేశాలకు అమ్మేయాలనుకుంటారు. అదే సమయంలో ఆర్కియాలజి డిపార్ట్ మెంట్ లో పనిచేసే సీనియర్ అధికారి వాసుదేవ్ (KS రవికుమార్)… అతని టీమ్ లో పనిచేస్తున్న అంజన (హీరోయిన్ తాన్య రవిచంద్రన్) ఎపిగ్రాఫిస్ట్ గా… మరో ఇద్దరు కలసి అదే ఆలయంలో నిధి కోసం వెతకడం మొదలు పెడతారు. మరి ఆ నిధి దొరికిందా? అర్జున్, దేవారాజ్ కలసి ఆ నిధిని ఏమి చేసారు? అసలు అర్జున్ ఎవరు? వీరిద్దికీ మెయిన్ విలన్ సామ్స్ ఫెరారీ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: పురాతన దేవాలయాలు, వాటిలో వున్న నిధి, నిక్షేపాల కోసం ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. కానీ మాయోన్ కథ… కథనాలు వైవిధ్యంగా తెరకెక్కాయి. దర్శకుడు కిశోర్ ఓ డెబ్యూ హీరోను దృష్టిలో పెట్టుకొని అతనికి తగ్గట్టుగా సూట్ అయ్యే కథను ఎంచుకొని ప్రేక్షకుల్లో ఓ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసారు. సినిమా ప్రారంభం అయింది మొదలు… హీరో ఇజాన్ని ఇక్కడా ఎలివేట్ చేయకుండా… కథానుగుణంగా స్క్రీన్ ప్లే రాసుకుని సినిమాను ముందుకు నడిపించాడు. ఫస్ట్ హాఫ్ లో కథను డిటైల్ గా చెప్పడానికి కాస్త సమయం తీసుకున్నా… సెకెండ్ హాఫ్ లో కథనాన్ని త్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా చేసి సక్సెస్ అయ్యారు..మైతలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేసారు.

సిబిరాజ్.. డెబ్యూ మూవీ అయినా చాలా అనుభవం ఉన్న నటుడిగా నటించాడు. యాక్షన్ సీన్స్ బాగా చేసాడు. హీరోయిన్ తాన్య ప్రాధాన్యం వున్న పాత్రలో నటించి మెప్పించింది. గ్రామ పెద్దగా రాధ రవి పర్వాలేదు అనిపించాడు. దేవరాజ్ పాత్రలో హరీష్ పేరడీ మెప్పించాడు. తనకి ఇష్టమైన నెగిటివ్ షేడ్స్ లో అందరి మన్ననలు అందుకున్నారు. దర్శకుడు KS రవికుమార్ కూడా ప్రాధాన్యం వున్న రోల్ చేసారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దేవాలయం విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్ ఉన్నతంగా వున్నాయి. ఇళయరాజా సంగీతం బాగుంది. ముక్యంగా బ్యాక్ గ్రౌండ్ బాగుంది. శ్లోకం ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చుతుంది. గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3

Previous Post

సరి’హద్దులు దాటిన’ ఎమ్మెల్యే కాపు అవినీతి

Next Post

రామ్ న‌ట‌న‌లో ఓ ఫైర్ ఉంది – డైరెక్ట‌ర్ శంక‌ర్‌

Next Post
రామ్ న‌ట‌న‌లో ఓ ఫైర్ ఉంది – డైరెక్ట‌ర్ శంక‌ర్‌

రామ్ న‌ట‌న‌లో ఓ ఫైర్ ఉంది - డైరెక్ట‌ర్ శంక‌ర్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”
movies

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

by admin
May 11, 2026
0

...

Read more
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

May 11, 2026
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

May 9, 2026
Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

May 8, 2026
ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

May 8, 2026
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

May 6, 2026
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In