శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో గంగమ్మ గుడి దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు షామీర్ ఆధ్వర్యంలో మా అభిమాన నటుడు మా గుండె చప్పుడు గ్లోబల్ స్టార్ & యంగ్ టైగర్ ఎన్టీఆర్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరణం సుబ్రహ్మణ్యేశ్వర రావు స్వామి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అమర్నాథ్, భార్గవ్, శ్రావణ్, అనిల్, షేమివుల్లా ,రాజు, రాము ,సిద్దు, గణేష్, శ్రీనివాసులు, సాయి, గంగాద్రి, వేణు, హర్ష తదితరులు పాల్గొన్నారు.
@tarak9999 #NTR #JrNTR #DevaraGlimpse #Devara