• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కొంపల్లిలో హాల్ ఆఫ్ గేమ్ ప్రారంభించిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ.

admin by admin
April 17, 2023
in movies
0 0
0
కొంపల్లిలో హాల్ ఆఫ్ గేమ్ ప్రారంభించిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా వీకెండ్ వచ్చింది అంటే గేమ్ జోన్స్ లో ఫుల్ బిజీగా ఉంటున్నారు.. ఫ్యామిలీ వచ్చి ఆనందంగా గడపడానికి అడ్డా మారిన గేమ్ జోన్స్ ఇప్పుడు సమర్ కావడంతో పిల్లలకు హాలిడేస్ రావడంతో ఫుల్ గా ఫ్యామిలీ వచ్చి ఈ గేమ్ జోన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు..

సరికొత్త క్రీడా వినోదాన్ని పంచేందుకు కొంపల్లీలో నూతనంగా ఏర్పాటుచేసిన హాల్ ఆఫ్ గేమ్ గేమింగ్ జోన్ ను సినీనటుడు, డీజే టిల్లు ఫేం సిద్ధు జొన్నలగడ్డ, ప్రముక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జాలు ప్రారంభించారు. దాదాపు 100 క్రీడలు, వీఆర్ గేమ్స్, బౌలింగ్ ఆలే, పార్టీ వేడుకలకు సంబంధించిన జోన్ లను ఇక్కడ ఏర్పాటుచేసి పిల్లలకు, యువతకు పూర్తి వినోదాన్ని అందించేలా దీనిని తీర్చిదిద్దారు. ఆదివారం ఈ గేమింగ్ జోన్ ను ప్రారంభించిన సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఆనందం రెట్టింపు చేసే ప్రాంతం ఇది. చిన్నారులకు, యువతను ఈ ప్రాంతం ఖచ్చితంగా కట్టి పడేస్తుంది. శరీరానికి, మెదడుకు పదును పెట్టేలా ఇక్కడ క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారని అన్నారు. హాల్ ఆఫ్ గేమ్ డైరక్టర్ హితేష్ చందానీ మాట్లాడుతూ ఇక్కడ సరికొత్త గేమింగ్ ను అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. ఒక కొత్తదనాన్ని సృష్టించి అందుబాటులోకి తీసుకురావడం వెనుక ఎంతో కష్టం ఉందన్నారు. కుటుంబంతో కలిసి వచ్చి ఇక్కడ ఆనందంగా సమయం గడపవచ్చన్నారు. ఇక్కడ ఆటలు ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆయన అన్నారు. నాలుగు లేన్ల బౌలింగ్ ఆలేతోపాటు పార్టీ జోన్లు, ఫుడ్ కోర్టులు ఇలా అన్నింటిని ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చామన్నారు. అంతులేని ఆసందాన్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఖచ్చితంగా రావాలని ఆనం మీర్జా అన్నారు. ఇది ఖచ్చితంగా ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుందన్నారు.

HALL OF GAME UNVEILS AT KOMPALLY
Grand Launch By Actor Siddu Jonnalagadda & Anam Mirza

Hyderabad 16th April 2023: Hall of Game, the largest gaming arcade in Kompally, has officially opened its doors to the public. With over 100 games and activities, including VR games, a bowling alley, and birthday party zones, it is the ultimate destination for endless fun for kids, teens, and young adults.

The grand opening on Sunday Launch by Actor Siddu Jonnalagadda (DJ Tillu Movie Fame), Anam Mirza (Famous Tennis Champion Sania Mirza Sister), and other influencers expressed their excitement for the new arcade and its diverse range of attractions. The event was marked by fanfare, with a live DJ, special discounts, and exciting giveaways.

Speaking at the launch, Mr Hitesh Raichandani, the director of Hall of Game, stated, “We are thrilled to open the doors to our brand new gaming arcade. We have worked hard to create a space that offers something for everyone. We aim to provide a safe and exciting environment where people can come and have fun with their friends and family.” The arcade features classic games, racing simulators, air hockey, basketball, and cutting-edge VR technology. VR games are a major attraction, that immerses players in a completely different world.

The four-lane bowling alley is perfect for groups and parties, while the birthday party zones offer a hassle-free way to celebrate. The food court serves a wide variety of snacks, drinks, and meals, making it the perfect place to spend an entire day with friends and family. The Hall of Game has quickly become a must-visit destination for gamers and families in the Kompally area. With its wide variety of games and activities, there is truly something for everyone. Visit the Hall of Game today and experience endless fun and excitement!

Previous Post

డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌లో సందడి చేసిన బుల్లితెర నటులు…

Next Post

100 సినిమాలను నిర్మించే ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ గా “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ” ఉండబోతుంది – టీజీ విశ్వ ప్రసాద్

Next Post
100 సినిమాలను నిర్మించే ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ గా “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ” ఉండబోతుంది – టీజీ విశ్వ ప్రసాద్

100 సినిమాలను నిర్మించే ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ గా "పీపుల్ మీడియా ఫ్యాక్టరీ" ఉండబోతుంది - టీజీ విశ్వ ప్రసాద్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”
movies

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

by admin
May 9, 2025
0

...

Read more
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

April 27, 2025
‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

April 27, 2025
“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

April 25, 2025
అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

April 23, 2025
ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

April 22, 2025
a-grand-50th-birthday-celebration-elevates-telugu-communitys-presence-in-detroit

a-grand-50th-birthday-celebration-elevates-telugu-communitys-presence-in-detroit

April 20, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In