గురువింద గింజ సామెతలో ఇపుడు పచ్చపార్టీ నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.
తప్పు ఎవరు చేసిన తప్పే..
అమెరికాలో వుమెన్ ట్రాఫికింగ్ ఘటనలో టిడిపి పెద్ద రాద్దాంతం చేస్తోంది.
గతంలో అమెరికాలో టిడిపి తరుపున ఉన్న వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడింది.
మోదుగుముడి’ కిషన్ చౌదరి, చెన్నుపాటి’ (‘మోదుగుముడి’) చంద్రకళ పూర్ణిమ. యార్లగడ్డ రామ్ చౌదరి, సెక్స్ వర్కర్ తో కలిసి హోటల్ లో అడ్డంగా బుక్కయిన వినిత్ రావూరి, వీళ్ళంతా పచ్చదండు కాదా..?
ఉమెన్ ట్రాఫికింగ్, సినీతారాలతో సెక్స్ రాకెట్ వంటి వ్యవహారాల్లో ఆరితేరిన ఘనులు తెలుగు తమ్ముళ్ళే అన్న సంగతి మర్చిపోయారా సామి.
అప్పట్లో వారిపై ఆరోపణలు వచ్చినపుడు టిడిపి నేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు గానికనీసం ఖండించలేదు వారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు.
కనీసం పార్టీ నుండి కూడా తొలగించలేకపోయింది టిడిపి.