• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సీహెచ్‌వీ సుమ‌న్ బాబు హీరోగా `గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌`

admin by admin
July 23, 2023
in movies
0 0
0
సీహెచ్‌వీ సుమ‌న్ బాబు హీరోగా `గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌`
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

పోలీసులు లేని స‌మాజాన్ని ఊహించ‌లేం..కాని స‌మాజంలో పోలీసులంటే చిన్న‌చూపు ఉంది.. దానికి కార‌ణం సామాన్యుల‌లో భ‌యం అయితే.. రాజ‌కీయ‌నాయ‌కుల‌కు లెక్క‌లేనిత‌నం. అయితే చ‌ట్టం ఎవ‌రి చుట్టం కాద‌ని.. క‌ర్త‌వ్య‌మే ప్రాణం అని నిరూపించిన ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థే ` గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌`. శ్రీ సుమ‌న్ వెంక‌టాద్రి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న ఈ మూవీలో హీరో సీహెచ్‌వీ సుమ‌న్ బాబు పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌గా ‌ర‌ఘుబాబు, అజయ్ ఘోష్, అదుర్స్ రఘు,గీతా సింగ్‌, నాగ మ‌హేష్‌, న‌వీనా రెడ్డి, రామ్, అబ్దుల్, రాఘ‌వ శర్మ‌ మరికొంత‌మంది ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు.

ఆగ‌స్ట్ 15 ఇండిపెండెన్స్‌ రోజున సినిమా ఫ‌స్ట్‌ గ్లిమ్స్ రిలీజ్ చేస్తామ‌ని డిసెంబ‌రులో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకుతీసుకువ‌స్తాం అని..అంద‌రినీ అల‌రిస్తూనే ఆలోచించేలా క‌థ క‌థ‌నం ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు సీహెచ్‌వీ సుమ‌న్ బాబు తెలియ‌జేశారు.

హైద‌రాబాద్‌, అనంత‌పూర్‌, క‌ర్ణాట‌క తదిత‌ర ప్రాంతాల‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రానికి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సిహెచ్ సుమన్ బాబు,
క‌థ,మాట‌లు: ముర‌ళి ర‌మేష్‌,
మ్యూజిక్: ప్ర‌మోద్ పులిగిల్ల‌,
రీ-రికార్డింగ్‌: చిన్నా,
ఎడిట‌ర్‌: వెంక‌ట‌ప్ర‌భు,
డీఓపి: గ‌ణేష్‌,
ఆర్ఠ్: ఆంటోని,
స్టంట్స్: దేవ‌రాజు
లైన్ ప్రొడ్యూస‌ర్‌: అబ్దుల్ రెహ‌మాన్‌
పీఆర్ఓ: దుద్ధి శ్రీ‌ను

Previous Post

తెలుగు స్టాప్ మొబైల్ యాప్ విడుదల

Next Post

నెక్స్ట్ చేసే సినిమాకు తెలుగు నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్తా- “సామజవరగమన” ఫేమ్ రెబ్బా మోనికాజాన్

Next Post
నెక్స్ట్ చేసే సినిమాకు తెలుగు నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్తా- “సామజవరగమన” ఫేమ్ రెబ్బా మోనికాజాన్

నెక్స్ట్ చేసే సినిమాకు తెలుగు నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్తా- "సామజవరగమన" ఫేమ్ రెబ్బా మోనికాజాన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్
movies

రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

by admin
August 28, 2026
0

...

Read more
శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

August 28, 2026
దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

August 26, 2026
గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

August 24, 2026
“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

August 23, 2026
ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

August 19, 2026
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In