మంత్రి ఉషశ్రీ చరణ్ కు బహిరంగ సవాల్.. మేము అవినీతి చేశామని నువ్వు నిరూపిస్తావా..? మీరు అవినీతి చేశారని మేము నిరూపిస్తాం. ప్లేస్, టైం, డేట్ మీరు చెప్తారా..? లేదా మమ్మల్ని చెప్పమంటారా..?అని సవాల్ విసిరిన కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నం మారుతి చౌదరి..
https://youtu.be/4l1Ltl_763I