• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

AP04 రామాపురం చిత్రం నుంచి మొదటి పాట విడుదల

admin by admin
October 16, 2022
in movies
0 0
0
AP04 రామాపురం చిత్రం నుంచి మొదటి పాట విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

AP04 రామాపురం చిత్రం నుంచి మొదటి పాట నువ్వే నువ్వే ప్రాణం విడుదల

ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకం పై యస్ వి శివా రెడ్డి గారి సమర్పణ లో కడప జిల్లా వారు తీసి నిర్మించిన చిత్రం “AP04 రామాపురం”. రామ్ జక్కల మరియు అఖిల ఆకర్షణ హీరో హీరోయిన్ గ నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి లిరికల్ వీడియో పాట నువ్వే నువ్వే ప్రాణం అనే పాటను అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ కాలేజ్ నందు కాలేజ్ యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి ఈ పాటను విడుదల చేయడం జరిగినది. ఈ చిత్రంలోని పాటలను మధుర ఆడియో ద్వారా విన్నోచు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ పాల్గొనడం జరిగింది.

సినిమా కథా నాయకుడు రామ్ జక్కల మాట్లాడుతూ “ఈ చిత్రం కడప వాళ్ళ కథ, మన కడప సంస్కృతి సంప్రదాయాలు అని ఈ చిత్రం లో ఉన్నాయి. సినిమా చాలా బాగా వచ్చింది. కేవలం కడప వాళ్ళకే కాదు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఈ చిత్రం నచ్చుతుంది. ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేస్తారు” అని కోరుకున్నారు.

దర్శకుడు యు. హేమా రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమాను చాలా కష్టపడి ఇష్టంగా చేశాము, ఈ సినిమాను నవంబర్ నెలలో విడుదల చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మా చిత్ర బృందానికి ఇవ్వవలసినదిగా కోరుచున్నాము.

చిత్రం పేరు : AP 04 రామా పురం

హీరో రామ్ జక్కల
హీరోయిన్ అఖిల ఆకర్షణ
శివ కుంభ
కార్తిక్ నూనె
భువన
వెంకీ
బీఎస్పీ తది తరులు

బ్యానర్ : ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్
సమర్పణ : యస్ వి శివా రెడ్డి
నిర్మాత : రామ్ రెడ్డి అందురి
సహా నిర్మాత : డి. ఎల్లారెడ్డి
దర్శకుడు : యు హేమా రెడ్డి
సంగీతం : సాకేత్ వేగి – అబు
సినిమాటోగ్రాఫర్ : మల్లి కె చంద్ర, వినయ్ కుమార్ జంబరపు
ప్రమోషన్ హెడ్ : శ్యామ్ శ్రీ
ప్రొడక్షన్ మేనేజర్ : శివ కుమార్ హనుమంత్
డైరెక్షన్ డిపార్ట్మెంట్ : అశోక్ దండు,రంజిత్ డియ్యాల, అశోక్ చిన్న చెంచుగాళ
ఫైట్ మాస్టర్ : జింకరాజ
పి అర్ ఓ : పాల్ పవన్

Previous Post

ప్రేమ గొప్పదనాన్ని తెలిపే నిన్నే పెళ్ళాడతా

Next Post

నవంబర్ 11న ‘యశోద’ విడుదల

Next Post
నవంబర్ 11న ‘యశోద’ విడుదల

నవంబర్ 11న 'యశోద' విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”
movies

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

by admin
May 9, 2025
0

...

Read more
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

April 27, 2025
‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

April 27, 2025
“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

April 25, 2025
అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

April 23, 2025
ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

April 22, 2025
a-grand-50th-birthday-celebration-elevates-telugu-communitys-presence-in-detroit

a-grand-50th-birthday-celebration-elevates-telugu-communitys-presence-in-detroit

April 20, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In