• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

గ్రాండ్ గా ‘ఫేమ్‌ ఓప్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవార్డ్స్‌ 2022 !!!

admin by admin
March 21, 2022
in politics
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సోషల్‌ మీడియా వేదికలో పెద్ద ఎత్తున ప్రజాభిమానం పొందిన వ్యక్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవార్డ్స్‌ 2022’ పేరిట అవార్డు ఫంక్షన్‌ను నిర్వహించారు. ‘విప్రైడ్‌’ సమర్పణలో సందీప్‌ గౌతమ్‌ సారధ్యంలో శ్రీని ఇన్‌ఫ్రా, ‘యు మీడియా’ల సహకారంతో జెఆర్సి కన్వెన్షన్‌ సెంటర్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎక్కడో విలేజ్‌లో వీడియోలు చేసుకొనే వారికి సైతం తగిన గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం రియల్లీ గుడ్‌. సోషల్‌ మీడియా ప్రజలకు బాగా దగ్గరైంది. దీని ద్వారా ఎందరో సెలబ్రిటీలుగా మారారు. అటువంటి వారికి మరింత గుర్తింపు, ఎకంరేజ్‌మెంట్‌ ఇస్తూ ఇటువంటి అవార్డు ఫంక్షన్‌ చేయడం చాలా గ్రేట్‌. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫంక్షన్‌ చేసుకోవడం మరీ సంతోషంగా ఉంది అన్నారు. సందీప్‌కు ఆల్‌ది బెస్ట్‌. ఫేమ్‌ ఓప్స్‌, విప్రైడ్‌ సంయుక్తంగా ఈ అవార్డు ఫంక్షన్‌ చేయడం హ్యాపీగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో భాగంగా సోషల్ మీడియాలో సొంత ప్రతిభతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారికి ఈ అవార్డ్స్ ప్రదానం చెయ్యడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఆర్పి.పట్నాయక్, హీరోయిన్స్ హెబ్బా పటేల్, పూర్ణ, బిగ్ బాస్ సన్నీ, హైపర్ ఆది, హరి ప్రియ, నిర్మాత అంబికా కృష్ణ, నిర్మాత దామోదర్ ప్రసాద్, ఎమ్ఎల్సి తక్కల పల్కి రవీందర్ రావ్, శ్రీని ఇన్ఫ్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

బ్లిస్స్ రాయల్ విఎస్ జి వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్ లాంఛ్..

Next Post

‘అమితాబ్ బచ్చన్’ ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల

Next Post

‘అమితాబ్ బచ్చన్’ ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం
movies

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

by admin
August 18, 2026
0

...

Read more
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

August 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In