• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా ” దళారీ” ట్రైలర్ లాంచ్

admin by admin
December 7, 2023
in movies
0 0
0
ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా ” దళారీ” ట్రైలర్ లాంచ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా ” దళారీ” ట్రైలర్ లాంచ్

ముఖ్య అతిథి సి.కళ్యాణ్ మాట్లాడుతూ… ట్రైలర్ చూస్తుంటే చాలా మాసివ్ గా ఉంది. వెంకట్ రెడ్డి గారు ఇండస్ట్రీ కు రావడం ఆనందించాల్సిన విషయం. కొత్త నిర్మాతలు ఇండస్ట్రీ కు రావాల్సిన విషయం ఎంతైనా ఉంది. కొత్తవారు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. టీమ్ అందరికీ మంచిపేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.

అతిథి రామ్ దాసు ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ… ట్రైలర్ చాలా బాగుంది.. మాస్ ఎక్కువ కనపడుతోంది. దాదాపు 4కోట్ల బడ్జెట్ తో తీసినట్టున్నారు. చిన్న సినిమా అంటే సి. కళ్యాణ్ గారు తప్పకుండా ఉంటారు. ఈ రోజు ఆయనతో దళారీ ట్రైలర్ లాంచ్ చేయించడం నిజంగా అభినందించాల్సిన విషయం అన్నారు.

ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఈ ” దళారీ ” సినిమా ను ఆకృతి క్రియేషన్స్ పతాకంపై విడుదల చేయనున్నాము. సినిమా తీయడం ఎంత విలువ ఉంటుందో, టైం
వాల్యూ కూడా అంతే ముఖ్యం ఇందులో పని చేసిన వారందరూ చాలా ఇష్టం తో పని చేశాము. డిసెంబర్ 15న విడుదల చేయనున్నాం అన్నారు.

డైరెక్టర్ గోపాల్ రెడ్డి మాటలాడుతూ..
సొసైటీ లో ఏ పని జరగాలన్నా ఒక దళారీ అనే వాడు ఉంటాడు. అలాంటి దళారీ పాత్ర రాజకీయం లో ఉంటే ఎలా ఉంటుందో తెలిపేదే ఈ మా” దళారీ ” చిత్రం. ఇది మా సినిమానే కాదు అందరి సినిమా అని అన్నారు.

ముఖ్య అతిథులతో సహా ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, టి ఎన్ రాజు, సలీం, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత: వెంకట్ రెడ్డి
కొరియోగ్రఫీ: రాజ్ పైడ
రచన- దర్శకత్వం: కాచిడి గోపాల్ రెడ్డి
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, సురేష్ గంగుల
మ్యూజిక్: హరి గౌరీ
డి ఓ పి: మెంటం సతీష్,
ఎడిటర్: నందమూరి హరి,
పి ఆర్ ఓ: బాబు నాయక్ ( సినీ లోకం మ్యాగ్ జైన్)

Previous Post

త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ: మంత్రి రజిని

Next Post

నవ్వించే… ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ 

Next Post
నవ్వించే… ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ 

నవ్వించే... ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు
movies

కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు

by admin
November 16, 2026
0

...

Read more
తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

November 15, 2026
నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

November 13, 2026
మంగళగిరిలో అత్యాధునిక విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం

మంగళగిరిలో అత్యాధునిక విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం

November 13, 2026
బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

November 4, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
చిరంజీవి చేతుల మీదుగా రామ్ చరణ్ కొత్త సినిమా pra5

చిరంజీవి చేతుల మీదుగా రామ్ చరణ్ కొత్త సినిమా pra5

November 2, 2026
సినిమా రివ్యూ: జయహో రామానుజ — భక్తి, సమానత్వ భావనల అద్భుత దృశ్య కావ్యం

సినిమా రివ్యూ: జయహో రామానుజ — భక్తి, సమానత్వ భావనల అద్భుత దృశ్య కావ్యం

October 24, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

October 22, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In