• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: హీరో శివ కందుకూరి

admin by admin
February 28, 2024
in movies
0 0
0
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: హీరో శివ కందుకూరి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: ప్రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శివ కందుకూరి

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యం ప్రీరిలీజ్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

భయాన్ని కలిగించే ఓ లాఫింగ్ ఎఫెక్ట్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో శివ క్యారెక్టర్ ని బిగినింగ్ లో ఓ ఫన్ నోట్ లో ప్రజెంట్ చేశారు. ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ కేసు తెరపైకి వచ్చిందో కథ ఉత్కంఠగా మారుతుంది. చెక్కతో చేసి దిష్టి బొమ్మలు, చనిపోయిన వారి డెడ్ బాడీలు తూర్పుకు వుండటం, సైకో సీరియల్ కిల్లర్ కోసం చేసిన ఇన్వెస్టిగేషన్ .. ఇవన్నీ చాలా ఎంగేజింగా వున్నాయి. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా వుంది. తన పాత్ర కథలో లీనం చేసేలా వుంది. రాశి సింగ్ కేసుని ఫాలో చేసే జర్నలిస్ట్ గా కనిపించింది. షఫీ, దేవిప్రసాద్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమాని చాలా గ్రిప్పింగ్ గా తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. శ్రీ చరణ్ పాకాల నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి రిరిలీజ్ ట్రైలర్ సినిమాపై మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచింది.

ప్రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రీరిరిలీజ్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా వుంది. సినిమా ప్రమోషన్స్ ని చాలా యూనిక్ చేశాం. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా చాలా నమ్మకంగా వున్నాం. మా సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. మాకు పరిశ్రమ నుంచి కూడా మంచి ఆదరణ దొరికింది. చాలా మంది సపోర్ట్ చేశారు. ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడంతో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. గీతా డిస్ట్రిబ్యూషన్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ మాకు మరింత నమ్మకాన్ని పెంచింది. దర్శకుడు నిర్మాతలకు టీం అందరికీ థాంక్స్. మార్చి 1న సినిమా వస్తోంది. సక్సెస్ మీట్ లో కలుద్దాం’ అన్నారు.

దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ.. పదేళ్ళుగా పరిశ్రమలో వున్నాను. ఈ సినిమాతో దర్శకుడిగా నా కల నేరవేరుతుంది. మా సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్ కి ధన్యవాదాలు. శ్రీచరణ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా సపోర్ట్ చేశారు. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదలు. శివ అద్భుతమైన నటుడు. తన వాయిస్ కూడా చాలా ఆకర్శణీయంగా వుంటుంది. తనలో చాలా గొప్ప ప్రతిభ వుంది. అలాంటి హీరో దొరికినందుకు ఆనందంగా వుంది. షఫీ గారు చాలా ఫ్రెండ్లీగా వుంటారు. రాశీ చాలా కష్టపడింది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి’ అని కోరారు.

హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాపై చాలా పాజిటివ్ గా వున్నాం. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. చాలా మంచి సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరించి పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.

శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. స్నేహళ్ శశి యంగ్ ప్రొడ్యూసర్స్. చాలా పాషన్ తో సినిమా చేశారు. ఈ సినిమాలో భాగం కావడం అనందంగా వుంది. శివ చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమా నేపధ్య సంగీతం చేయడాన్ని చాలా ఆస్వాదించాను. దర్శకుడు చాలా అద్భుతంగా ఈ సినిమాని చేశాడు. మార్చి 1న సినిమా వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. కార్తిక్ స్నేహల్ శశి చాలా పాషన్ తో నిర్మాణ రంగంలో వచ్చారు. భూతద్ధం భాస్కర్ నారాయణ చాలా మంచి సబ్జెక్ట్. ఎక్కడా రాజీపడకుండా చేశారు.సినిమా చూశాను. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ గొప్ప రెస్పాన్స్ వచ్చింది. బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. గీత ఆర్ట్స్ ద్వారా సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకూ వున్న బజ్ కొనసాగిన కూడా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అన్నారు

నిర్మాతలు స్నేహాల్, శశిధర్ మాట్లాడుతూ.. సినిమా అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో గ్రేట్ బజ్ ని క్రియేట్ చేసింది. మా సినిమాని ఇంత గొప్పగా సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. సినిమా టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మార్చి 1న సినిమా వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అందరినీ అలరిస్తుంది’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Tags: 'Bhutaddham Bhaskar Narayana' movie will surely entertain everyone: Hero Siva Kandukuri
Previous Post

చాందిని చౌదరి “యేవమ్” లోగో లాంచ్…

Next Post

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం; పవన్‌కల్యాణ్‌

Next Post
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం; పవన్‌కల్యాణ్‌

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం; పవన్‌కల్యాణ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం
movies

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

by admin
August 18, 2026
0

...

Read more
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

August 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In