• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప్రపంచకప్‌ టోర్నీలో ఓట‌మి ఎరుగ‌ని భార‌త్

admin by admin
November 13, 2023
in politics
0 0
0
ప్రపంచకప్‌ టోర్నీలో ఓట‌మి ఎరుగ‌ని భార‌త్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్ క్రికెట్‌ అభిమానులకు అసలైన దీపావళిని పంచింది. తొలుత శ్రేయస్‌ (128 ), రాహుల్‌ (102), రోహిత్‌ (61), గిల్‌ (51), కోహ్లీ (51) సీమ టపాకాయల్లా పేలగా.. టీమ్‌ఇండియా 410 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్‌ బ్యాటర్లు ఆఖరివరకూ పోరాడి 250 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో భారత్ 160 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. బౌలర్లతోపాటు టీమ్‌ఇండియా బ్యాటర్లు సైతం బౌలింగ్‌ వేసి అలరించారు. కోహ్లీ, రోహిత్‌ ఏకంగా ఒక్కో వికెట్‌ తీశారు.బుమ్రా, సిరాజ్‌, కుల్‌దీప్‌, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, నెద‌ర్లాండ్ జ‌ట్టులో మ్యాక్స్ 30, కొలిన్ 35, సింబ్రాండ్ 45, తెలుగు కుర్రాడు తేజ 54 పరుగులు చేశారు.. ఇక 411 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన నెదర్లాండ్ బెంగళూరు పిచ్‌ చిన్నదే గాక బ్యాటింగ్‌కు అనుకూలించేది కావడంతో డచ్‌ బ్యాటర్లు కూడా అంత ఈజీగా వికెట్‌ పారేసుకోవడం లేదు. మ‌న ఫాస్ట్ బౌల‌ర్ల త్ర‌యాన్ని స‌మ‌ర్ధ‌వంత‌గా ఎదుర్కొవ‌డంతో దీంతో రోహిత్‌.. పార్ట్‌ టైమర్లను బంతినిచ్చాడు. భారత అభిమానులు ఎప్పుడూ చూడని విధంగా శుభ్‌మన్‌ గిల్‌తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా తలా రెండు ఓవర్లు విసిరారు. గిల్‌ రెండు ఓవర్లలో 11 పరుగులివ్వగా.. సూర్య 17 పరుగులిచ్చాడు. వీళ్లంతా బౌలింగ్‌ చేయడంతో బెంగళూరు క్రౌడ్‌.. రోహిత్‌ కూడా బౌలింగ్‌ చేయాలని అరవడం గమనార్హం. అంతకుముందు వీళ్లే కోహ్లీకి బౌలింగ్‌ ఇవ్వాలని నినాదాలు చేయడంతో రోహిత్‌.. విరాట్‌కు బంతినిచ్చాడు. దీంతో తొమ్మిదేళ్లే విరామ త‌ర్వాత కోహ్లి బౌలింగ్ లో వికెట్ తీసుకున్నాడు.. ఇక స్కిప‌ర్ రోహిత్ కూడా అయిదు బాల్స్ వేయ‌గా చివ‌రి వికెట్ అత‌డికే ద‌క్కింది.. ఇక ఈ టోర్నిలో తొమ్మిది మ్యాచ్ లోనూ టీమ్ ఇండియా విజయాలు సాధించింది.. టేబుల్ టాప్ లో నిలిచింది.. 15వ తేదిన జరిగే తొలి సెమీస్ లో గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిల్యాండ్ తలపడనుంది.

Previous Post

‘మంగళవారం’లో జీరో ఎక్స్‌పోజింగ్ ; దర్శకుడు అజయ్ భూపతి

Next Post

నిరుపేద పిల్లలకోసం ‘హీరో ఇన్ యు’ క్యాంపెయిన్ ప్రారంభం

Next Post
నిరుపేద పిల్లలకోసం  ‘హీరో ఇన్ యు’ క్యాంపెయిన్ ప్రారంభం

నిరుపేద పిల్లలకోసం ‘హీరో ఇన్ యు’ క్యాంపెయిన్ ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’
politics

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

by admin
October 10, 2026
0

...

Read more
ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

October 10, 2026
అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

October 3, 2026
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In