దిశ బిల్లు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది; మంత్రి వనిత
దిశ బిల్లు చట్ట రూపం దాల్చకపోయినా మహిళల్లో ఆత్మస్థైర్యాన్నిపెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతున్నదని, అటు వంటి బిల్లును ప్రతిపక్ష నాయకులు చింపివేయడం మహిళలను అవమానించడంతో సమానమని రాష్ట్ర మహిళా...