• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

తెలుగు రాష్ట్రాల్లో ఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి

ప్రణాళిక బద్ధంగా సభ్యత్వ నమోదు

admin by admin
October 20, 2024
in politics
0 0
0
తెలుగు రాష్ట్రాల్లో ఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలంగాణ రాష్ర్టంలో సమాజ్ వాది పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమాజ్ వాది పార్టీ నాయకులు ముందుకు సాగుతున్నారు. ఇటీవలనే పార్టీలో చేరిన నాయకులు జిల్లాల వారీగా పార్టీ శ్రేణులను ఏకంచేస్తూ ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలనే నిర్ణయానికివ చ్చారు. సమాజ్ వాది పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్యక్షుడు పాశం వెంకటేశ్ ను సమాజ్ వాది పార్టీ నాయకుడిని ఇటీవల ఎస్పీ పార్టీలో చేరిన సోషియల్ ఆక్టివిస్ట్ దండుబోయిన నిత్యకళ్యాణ్ యాదవ్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు నర్సింగ్ మాదిగలు మర్యాపూర్వకంగా కలిశారు. శాలువతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలను తెలిపారు. తెలంగాణలో సమాజ్ వాది పార్టీ బలోపేతం కొరకు తాము చేస్తున్న కృషిని నిత్యకళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వెంకటేశ్ కు వివరించారు. పార్టీ తరఫున తాను చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. దాంతో నిత్యకళ్యాణ్ ను అధ్యక్షుడు వెంకటేశ్ అభినందించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న వెంకటేశ్ ను కలవడం ఎంతో ఆనందంగా వుందని నిత్యకల్యాణ్ అన్నాను. తెలుగురాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులంతా ముందుకు సాగడం జరుగుతుందని వెంకటేశ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికతో ముందుకు సాగడం జరుగుతుందని వారు తెలిపారు .

Previous Post

మన్యం ధీరుడు… “నమోస్తుతే నమోస్తుతే భారత మాతా” పాటకు వరల్డ్ వైడ్ ప్రశంసలు

Next Post

హీరో సుమన్ చేతుల మీదుగా”ఝాన్సీ ఐపీఎస్” ట్రైలర్ లాంచ్

Next Post
హీరో సుమన్ చేతుల మీదుగా”ఝాన్సీ ఐపీఎస్” ట్రైలర్ లాంచ్

హీరో సుమన్ చేతుల మీదుగా"ఝాన్సీ ఐపీఎస్" ట్రైలర్ లాంచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

గ్రాండ్‌గా ‘వాషింగ్టన్ సుందర్’ టీజర్ విడుదల
movies

గ్రాండ్‌గా ‘వాషింగ్టన్ సుందర్’ టీజర్ విడుదల

by admin
November 24, 2026
0

...

Read more
వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “రికార్డ్” ఘనంగా ప్రారంభం

వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “రికార్డ్” ఘనంగా ప్రారంభం

November 23, 2026
టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ చేతుల మీదుగా “నువ్వు రమ్మంటే” సాంగ్ లాంఛ్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ చేతుల మీదుగా “నువ్వు రమ్మంటే” సాంగ్ లాంఛ్

November 22, 2026
సుమ  చేతుల మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌లో “వరం “రెండవ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

సుమ చేతుల మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌లో “వరం “రెండవ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

November 21, 2026
కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు

కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు

November 16, 2026
తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

November 15, 2026
నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

November 13, 2026
మంగళగిరిలో అత్యాధునిక విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం

మంగళగిరిలో అత్యాధునిక విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం

November 13, 2026
బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

November 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In