• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

వాట్ ఏ స్పీచ్ జగన్ సాబ్…

admin by admin
July 21, 2023
in politics
0 0
0
వాట్ ఏ స్పీచ్ జగన్ సాబ్…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

– వాలంటీర్లకి మద్దతుగా నిలిచిన సీఎం

– తేలుకుట్టిన దొంగల్లా ఇక పచ్చమంద

– నోరుజారిన ప్రతి ఒక్కరికీ రిటర్న్ గిప్ట్

ఎల్లో గ్యాంగ్ అంతగా రెచ్చిపోతున్నా సీఎం వైయస్ జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎల్లో మీడియాతో కలిసి ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన ముప్పేటదాడి చేస్తున్నా ఎందుకు తిరగబడటం లేదు? ఇన్నాళ్లు వైయస్‌ఆర్‌సీపీ అభిమాని మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవి. కానీ.. కరెక్ట్ టైమ్.. పచ్చమందకి దిమ్మతిరిగేలా సీఎం వైయస్ జగన్ ఒక్క స్పీచ్‌తో ఇచ్చిపడేశారు. బహుశా.. వాళ్లు ఇప్పట్లో తేరుకోలేరు కూడా.

మా వాలంటీర్లనే అంటారా?

వాస్తవానికి సీఎం వైయస్ జగన్ గత కొంతకాలంగా విమర్శల్ని తిప్పికొడుతున్నారు. కానీ.. తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో ఈరోజు జరిగిన సభలో ఆ విమర్శల పదును పెరిగింది. దానికి కారణం గత కొన్నిరోజులుగా వాలంటీర్లపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వంగలపూడి అనిత చేసిన నీచపు వ్యాఖ్యలు. గత నాలుగేళ్లుగా నిస్వార్థంగా పేదల కోసం వాలంటీర్లు పనిచేస్తున్నా.. సంస్కారహీనంగా పచ్చమంద కామెంట్స్ చేయడం సీఎం వైయస్ జగన్‌కి కోపం తెప్పించింది. మంచి చేస్తున్న వారిని తిట్టడం సంస్కారం అనిపించుకోదు అంటూ చురకలు అంటించారు. అంతేకాదు.. వాలంటీర్లకి తాను అండగా ఉంటానని కూడా చాటిచెప్పారు.

మీలాంటి కుసంస్కారులా మా వాలంటీర్లని విమర్శించేది?

బహిరంగ వేదికపై మాట్లాడుతూ.. అమ్మాయిలు కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదంటే కడుపు చేయాలనే మహానుభావుడు ఒకరు (నందమూరి బాలకృష్ణ ).. మీరు సినిమాల్లో చేశారు… నేను కాలేజీ రోజుల్లోనే చేసేశానని చెప్పే మాజీ సీఎం ఒకరు (చంద్రబాబు).. మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటూ అమ్మాయిలకి ద్రోహం చేసేవాడు ఒకరు (పవన్ కళ్యాణ్).. అమ్మాయిలతో కలిసి మందుతాగి స్విమ్మింగ్ ఫూల్‌లో అసభ్యంగా పోజులు ఇచ్చే వాడు ఒకరు (నారా లోకేష్).. ఇలాంటి వాళ్లా మా వాలంటీర్ల గురించి మాట్లాడేది? అంటూ సీఎం వైయస్ జగన్ ఇచ్చిపడేశారు.

వాళ్లంతా ఒక్కటే.. కానీ మీకు మనవాళ్ల గురించి తెలుసు కదా?

వాలంటీర్లపై విమర్శలు పక్కా ప్లాన్‌తో చేస్తున్నారని ప్రజలకి సీఎం వైయస్ జగన్ వివరించే ప్రయత్నం చేశారు. స్క్రిప్ట్ రామోజీరావు ఇస్తుంటే.. చంద్రబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని.. ఆ ఇద్దరూ చెప్పినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడంటూ సీఎం వైయస్ జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. ఇక్కడ ప్రజలు గుర్తించాల్సింది.. వాలంటీర్లు ఎవరో కాదు.. మన గ్రామంలోని పిల్లలే.. మన ఊరి బిడ్డలే. వాళ్ల గురించి మీకు తెలియదా? అంటూ సీఎం వైయస్ జగన్ చెప్పగానే సభలో వాళ్లంతా తెలుసు అంటూ రిప్లై ఇచ్చారు.

తేలుకుట్టిన దొంగల్లా….

సీఎం వైయస్ జగన్ చెప్పిన మాటల్లో అన్నీ నిజాలే ఉన్నాయి. సాక్ష్యాలు కావాలంటే యూట్యూబ్‌లో బోలెడు దొరుకుతాయి. కాబట్టి… మేము అలా మాట్లాడలేదు.. అలా చేయలేదు అని చెప్పే ధైర్యం చేయకపోవచ్చు. కాబట్టి.. ప్రస్తుతానికి తేలు కుట్టిన దొంగల్లా అందరూ ఉండిపోతారు. ఎల్లో మీడియా అసలు వెంకటగిరి సభలో సీఎం వైయస్ జగన్ రాజకీయ విమర్శలు చేయలేదు అనే తరహాలో వార్తలు వండుతుంది. కానీ.. ఇది సోషల్ మీడియా టైమ్ గురూ.. నీ ఎల్లో మీడియాలో చూసి వార్తలు తెలుసుకునే రోజులకి ఎప్పుడో కాలం చెల్లింది.

Tags: #YSRCPAP CMYS Jagan Mohan Reddy
Previous Post

ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్ప: పురందేశ్వరి – ఏది నిజం.. ఏది ఆరోపణ.. ఏది వాస్తవం

Next Post

ఏపీలో పెట్టుబడులపై టీడీపీ ఎంపీ ప్రశ్న… పార్లమెంట్ లో టీడీపీ పరువు పాయె

Next Post
ఏపీలో పెట్టుబడులపై టీడీపీ ఎంపీ ప్రశ్న… పార్లమెంట్ లో టీడీపీ పరువు పాయె

ఏపీలో పెట్టుబడులపై టీడీపీ ఎంపీ ప్రశ్న... పార్లమెంట్ లో టీడీపీ పరువు పాయె

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’
politics

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

by admin
October 10, 2026
0

...

Read more
ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

October 10, 2026
అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

October 3, 2026
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In