• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్ప: పురందేశ్వరి – ఏది నిజం.. ఏది ఆరోపణ.. ఏది వాస్తవం

admin by admin
July 20, 2023
in politics
0 0
0
ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్ప: పురందేశ్వరి – ఏది నిజం.. ఏది ఆరోపణ.. ఏది వాస్తవం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్ప : పురందేశ్వరి

ఏది నిజం.. ఏది ఆరోపణ.. ఏది వాస్తవం

పురందేశ్వరి ఆరోపణ…

రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు : 97,000 కోట్లు
2019 మార్చ్ 31 నాటికి, చంద్రబాబు దిగిపోయేనాటికి ఏపీ మీద ఉన్న అప్పు : 3,62,375 కోట్లు
అంటే ఐదేళ్ళలో చంద్రబాబు చేసిన అప్పు : 2,65, 365 కోట్లు

ఆ తరువాత వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగా 18 జులై 2023 నాటికీ ఏపీ అప్పు : 10,77,006 కోట్లు
అంటే వైసిపి చేసిన అప్పు : 7,14,631 కోట్లు

వాస్తవాలు…
రాష్ట్ర విభజననాటికి ఉన్న అప్పు : 1,32,079 కోట్లు
టిడిపి దిగిపోయేనాటికి రాష్టం అప్పులు : 3,,31,054 కోట్లు (వార్షిక పెరుగుదల 20. 17 శాతం )
2023 మార్చ్ నాటికి ఏపీ అప్పులు : 5,87,317 కోట్లు ( 16. 13 శాతం )

రాష్ట్ర విభజననాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు : 1,53, 346 కోట్లు
టిడిపి దిగిపోయేనాటికి ఉన్న అప్పులు : 4,12,288 కోట్లు ( వార్షిక పెరుగుదల 21. 87 శాతం)
2023 మార్చి నాటికి అప్పులు : 6,51,789 కోట్లు

టీడీపీ పాలనతో పోలిస్తే సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువే అని కాగ్ చెబుతోంది. అదే సమయంలో మూలధన వ్యయం చాలా ఎక్కువ అని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. చంద్రబాబు హయాంలో ఐదేళ్ళలో రూ. 76,139 కోట్లు ఖర్చు చేశారు.. అంటే సరాసరి ఏడాదికి రూ.15,225 కోట్లు కాగా సీఎం వైయస్ జగన్ వచ్చాక నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు ఖర్చు చేశారు. అంటే సరాసరి ఏడాదికి రూ.18,852 కోట్లు .. సామాజిక ఆస్తుల పెంపునకు ఖర్చు చేసినట్లు లెక్క .

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాలేదు : పురంధేశ్వరి*
వాస్తవానికి టిడిపి జమానాలో రోడ్లకు పెట్టిన ఖర్చు : రూ.3,160 కోట్లు

సీఎం వైయస్ జగన్ వచ్చాక నాలుగేళ్లలో రోడ్లకు పెట్టిన ఖర్చు : రూ.4,493 కోట్లు

ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదు : పురంధేశ్వరి

వాస్తవాలు : బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్ జీతాల బిల్లు : రూ.23,997 కోట్లు ( 2021-22 ఏప్రిల్ – అక్టోబర్ వరకు )
గుజరాత్ : రూ.7,789 కోట్లు
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జీతాల బిల్లు : 24, 681 కోట్లు

(2018–19లో ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల చెల్లింపులకు రూ.53,811 కోట్లు )
2020-21లో ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల చెల్లింపులకు రూ.66,470 కోట్లు )

ఇన్ని సమస్యలు.. చంద్రబాబు వదిలేసి వెళ్లిన జెన్- కో బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లుల వంటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ప్రజలకు వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.2.20 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమచేశారు.

కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినా ఏక్కడా ఏ పథకమూ ఆగలేదు.. ఏ వర్గమూ ఇబ్బంది పడలేదు.. ఇవన్నీ కనబడలేదా కొత్త బిజెపి ప్రెసిడెంట్ గారూ!!

Previous Post

నేరుగా చిరంజీవి మీదనే కామెంట్స్

Next Post

వాట్ ఏ స్పీచ్ జగన్ సాబ్…

Next Post
వాట్ ఏ స్పీచ్ జగన్ సాబ్…

వాట్ ఏ స్పీచ్ జగన్ సాబ్...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
movies

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

by admin
August 12, 2026
0

...

Read more
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

August 11, 2026
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

August 11, 2026
ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

August 6, 2026
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

August 6, 2026
కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

August 3, 2026
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

August 1, 2026
ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

July 24, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In