• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

తిరుమ‌లకు మ‌రింత ఆధ్యాత్మిక శోభ : టిటిడి ఈవో

admin by admin
June 15, 2022
in politics
0 0
0
తిరుమ‌లకు మ‌రింత ఆధ్యాత్మిక శోభ : టిటిడి ఈవో
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తిరుమ‌లకు మ‌రింత ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా ఇంజినీరింగ్ ప‌నులు చేప‌ట్టాల‌ని, ఇందులో ఫుట్‌పాత్‌లు, తాగునీటి కొళాయిలు, మ‌రుగుదొడ్లు ఇతర ఇంజినీరింగ్ పనులు ఉండాల‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో బుధ‌వారం అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ ధ్యాన‌మందిరానికి సంబంధించిన దాత‌, ఆర్కిటెక్ట్‌తో చ‌ర్చించి ప‌నులు వేగవంతం చేయాల‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో 24 గోశాల‌ల‌ను నోడ‌ల్ గోశాలలుగా గుర్తించ‌డం జ‌రిగింద‌ని, వీటిని మరింత మెరుగ్గా నిర్వ‌హించేందుకు స్థానిక దాత‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారం తీసుకోవాల‌ని కోరారు. ఇప్ప‌టికే తిరుప‌తిలోని గోశాల‌ను మెరుగ్గా నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, ఇదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని గోశాల‌ల‌ను అభివృద్ధి చేసేందుకు దాత‌ల స‌హ‌కారం తీసుకుంటామ‌ని తెలిపారు. ఇందుకోసం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. స్థానికాల‌యాల్లో గోపూజ నిర్వ‌హ‌ణ మెరుగ‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గోశాల‌లో గోమాత‌కు ఇష్ట‌మైన సంగీతం వినిపించేలా ప‌రిక‌రాలు ఏర్పాటు చేయాల‌న్నారు. డిసెంబ‌రులోపు ఎస్వీ గోశాలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పూర్తి చేయాల‌ని, దాణాను ఇక్క‌డే తయారు చేసి జ‌న‌వ‌రి నుండి బ‌య‌ట కొనుగోలు చేయ‌డం నిలిపివేయాల‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Previous Post

“టిల్లు నాయికతో రూల్స్ రంజన్ రొమాన్స్!

Next Post

మాస్ట్రో ఇళయరాజాతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ !!

Next Post
మాస్ట్రో ఇళయరాజాతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ !!

మాస్ట్రో ఇళయరాజాతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ !!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది
movies

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

by admin
October 2, 2026
0

...

Read more
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In