• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

“ఓ మై లవ్” టీజర్ విడుదల చేసి చిత్ర దర్శకుడు “స్మైల్ శ్రీను” ని అభినందించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.

admin by admin
May 20, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

“ఓ మై లవ్” టీజర్ విడుదల చేసి చిత్ర దర్శకుడు “స్మైల్ శ్రీను” ని అభినందించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.

జి.సి.బి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే హీరో హీరోయిన్స్ గా “బళ్లారి దర్బార్” ఫ్రేమ్ స్మైల్ శ్రీను దర్శకత్వం లో జి. రామంజిని కన్నడ తెలుగు భాషల్లో నిర్మిస్తున్న చిత్రం
“ఓ మై లవ్”
ఈ చిత్ర టీజర్ ని లెజెండరీ డైరెక్టర్ దర్శకేంద్రడు కె.రాఘవేంద్ర రావు గారు హైదరాబాద్ తన ఆఫీసులో విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు మాట్లాడుతూ…
యుంగ్ టెలెంటెడ్ స్మైల్ శ్రీను తీసిన “ఓ మై లవ్” సినిమా టీజర్ చూసాను కన్నడలో పెద్ద బడ్జెట్ లోవస్తున్న ప్రేమకథ “ఓ మై లవ్” సినిమా క్వాలిటీ చాలా బాగుంది ఈ చిత్రం తెలుగులో కూడా రావడం సంతోషం గా ఉంది.
సినిమాలన్నీ ఇలాగే క్వాలిటీ తో రావాలి.
టీజర్ చూస్తే శీను టేలెంట్ తో బ్యూటిఫుల్ యూత్ ఫుల్ లవ్ సబ్జెక్ట్ తీసుకుని చాలా అందంగా చిత్రీకరించారు. స్మైల్ శ్రీను దర్శకుడిగా కష్టపడి మంచి క్వాలిటీ సినిమా చేశారు అని ఔట్ పుట్ చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి యంగ్ టేలెంటేడ్ స్మైల్ శ్రీను కి ఈ చిత్రం మంచి పేరు తీసుకొచ్చి ప్రొడ్యూసర్ జి. రామంజని కి కన్నడలో తెలుగులో మంచి లాభాలు “ఓ మై లవ్ “మూవీ తెచ్చిపెట్టాలి. అలాగే ఈ చిత్రం లో పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు నా అశిష్యులు అని తెలుపుతూ నా సపోర్ట్ ఎప్పుడు మీ “ఓ మై లవ్” మూవీ కి ఉంటుంది ఆని స్మైల్ శ్రీను భుజం తట్టి ప్రోత్సహించారు.

ఈ చిత్ర దర్శకుడు స్మైల్ శ్రీను మాట్లాడుతూ…
మా తరం దర్శకులకు ఇప్పటి యువ దర్శకులకు “గాడ్ ఫాదర్” దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారిని అడగగానే మా ” ఓ మై లవ్” సినిమా టీజర్ విడుదల చేసి గురువుగారు మాకిచ్చిన బ్లెసింగ్స్ మా టీమ్ అందరికీ శ్రీరామరక్షలా దైర్యన్ని ఇచ్చింది. ఇదే ఉత్సాహం తో మా చిత్రాన్ని త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము.
నా తరపున మా టీమ్ అందరి తరపున మా గాడ్ ఫాదర్ కె.రాఘవేంద్ర రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే త్వరలో మిగతా “ఓ మై లవ్” విడుదల డీటెయిల్స్ తెలియజేస్తాము అని ఈ చిత్ర దర్శకుడు స్మైల్ శ్రీను చెప్పారు.

సంగీతం: చరణ్ అర్జున్
పాటలు: డా. వి.నాగేంద్ర ప్రసాద్ కొరియోగ్రఫీ : మురళి
పి. అర్. ఓ : కడలి రాంబాబు
ఫైట్స్: రియల్ సతీష్
స్టోరీ ప్రొడ్యూసర్: జి. రామాంజని
జి.సి.బి ప్రొడక్షన్స్
స్క్రీన్ ప్లే దర్శకత్వం: స్మైల్ శ్రీను

ఈ చిత్రంలో అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే కథానాయికలు. ఈ చిత్రంలో సీనియర్ డైరెక్టర్ ఎస్. నారాయణ్, సాధుకోకిల, దేవగిల్, టెన్నిస్ కృష్ణ, పవిత్రా లోకేష్ తదితరులు నటించారు.

Previous Post

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాభవాన్ని తెలిపే డాక్యుమెంటరీ చిత్రం ప్రారంభం…

Next Post

నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ- కె.రాఘవేంద్రరావు

Next Post

నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ- కె.రాఘవేంద్రరావు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది
movies

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

by admin
October 2, 2026
0

...

Read more
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In