• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

admin by admin
August 19, 2026
in politics
0 0
0
ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

త్వరలో గవర్నర్ కోటాలో ఏపీలో భర్తీ చేయనున్న రెండు MLC స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రెండు MLC స్థానాలను టీడీపీ అభ్యర్థులకే ఇస్తున్నట్టు ఓ వైపు ప్రచారం సాగుతున్నా… ఒక వేళ బీజేపీ అధినాయకత్వం పట్టుబడితే మాత్రం బీజేపీ అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. సాధారణంగా గవర్నర్ కోటాలో నియమించే MLC లను కూటమిలోని అందరి ఆమోదంతో రిజల్యూషన్ పాస్ చేసి గవర్నర్ కు పంపుతారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థుల ఎంపికకు ఇలాంటి ప్రక్రియ ఏదీ జరగలేదు. గతంలో బీజేపీకి గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వనున్నట్టు టీడీపీ నుంచి హామీ కూడా ఉందని తెలుస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ విశాఖ పర్యటనలో కి విషయం సీరియస్ గా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో ఖచ్చితంగా బీజేపీ ప్రాతినిధ్యం ఉంటుందని నబిన్ పార్టీ నేతలకు తెలిపినట్లు సమాచారం.

ఇప్పటికే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అలాగే అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం కి చెందిన రమాదేవికి MLC స్థానాలను కేటాయించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. పైకి చెబుతున్నట్టు గా 2 గవర్నర్ కోటా MLC ల లో …ఒకటి బీజేపీ కి …ఒకటి టీడీపీ కి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Previous Post

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

Next Post

“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

Next Post
“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

"జయహో జనార్ధన"సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In