• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

admin by admin
April 23, 2026
in Uncategorized
0 0
0
శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శ్రీకాకుళం డీఈవో కార్యాలయంలో, సర్వశిక్ష అభియాన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు 50 మంది నిరుద్యోగుల నుంచి శేషగిరి అనే వ్యక్తి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ ఉద్యోగులంటూ కొందరితో ఫోన్లు చేయించి నమ్మబలికాడని.. ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఉద్యోగాల పేరిట 2025లో వసూళ్లు చేశాడని చెబుతున్న బాధితులు దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు, హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
2025 మే నుంచి మొదలైన ఈ అక్రమ వసూళ్ల తరువాత త్వరలోనే విజయవాడలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అవుతుందంటూ నమ్మబలికారని.. అపాయింట్‌మెంట్ ఆర్డర్లు కొందరికి వచ్చినట్లు ఫేక్ ఆర్డర్లు చూపించి మిగతావారిని మభ్యపెట్టారని బాధితులు చెప్తున్నారు.
అయితే… ఇదిగో అదిగో అంటున్నా ఎప్పటికీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు పంపించకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు బాధితులు ఆరా తీయగా అలాంటి ఉద్యోగాలే లేవని.. తమలాంటి ఎందరినో ఇలా మోసం చేస్తున్నారని తెలుసుకున్నారు.
దీంతో తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలని శేషగిరిని బాధితులు అడగ్గా ఇదిగోఅదిగో అంటూ కాలయాపన చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు చెబుతున్నారు.
కొందరు బాధితులైతే… త్వరలోనే ఇచ్చేస్తానని, క్రెడిట్ కార్డు నుంచి తీసి ఇవ్వడానికి రూ. 5 వేలు, రూ. 10 వేలు అవసరమంటూ మళ్లీ అదనంగా డబ్బులు తీసుకున్నాడని చెబుతున్నారు.
ఉద్యోగాల పేరిట తమ నుంచి వేలు, లక్షల్లో డబ్బులు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
(ఎవరెవరి నుంచి ఎంతెంత తీసుకున్నారు? ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారు? నిందితులు ఎక్కడివారు? రేపు ప్రత్యేక కథనం)

Previous Post

భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

Next Post

నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

Next Post
నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!
movies

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

by admin
July 21, 2026
0

...

Read more
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In