• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

దళారి నుంచి పాట విడుదల

admin by admin
November 22, 2023
in movies
0 0
0
దళారి నుంచి పాట విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాజీవ్‌ కనకాల, శకలక శంకర్‌, శ్రీతేజ్‌, ఆక్సాఖాన్‌, రూపిక ప్రధాన తారాగణంగా కాచిడి గోపాల్‌రెడ్డి రచన దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్‌ రెడ్డి నిర్మించిన చిత్రం దళారి. ఈ చిత్రంలో అన్నదమ్ముల మధ్య మంచి ఎమోషనల్‌ సన్నివేశాలతో పాటు, రాజకీయ నాయకులు, దళారిలు, బినామీల మధ్యలో జరుగుతున్న కొత్త అంశాలను జోడిస్తూ, సెన్సార్‌ పూర్తి చేసుకొని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఇందులో భాగంగా పొలిమేర-2 ఫేమ్‌ సత్యం రాజేష్‌ గారు రచయిత, దర్శకులు, ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌ గారు, హీరో సునీల్‌ గారు ఈ రోజు ఉదయం 11.43 గం॥లకు ‘అన్నదమ్ములను’ లిరికల్‌ వీడియో సాంగ్‌ ను లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా *పొలిమేర-2 ఫేమ్‌ సత్యం రాజేష్‌ గారు మాట్లాడుతూ..* మా శంకర్‌ హీరోగా  చేసిన సాంగ్‌ చాలా బాగుంది. ఒకరకమైన ఫీల్‌తో, పల్లెటూరి బ్యాగ్రౌండ్‌తో మంచి మ్యూజిక్‌ అందించారు అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండి. మా డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి పెద్ద డైరెక్టర్‌ అవుతాడు, ప్రొడ్యూసర్‌కి మంచి డబ్బులోస్తాయి ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

*రచయిత, దర్శకులు, ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌ గారు మాట్లాడుతూ..* తమ్మడు గోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో హరిగౌర మ్యూజిక్‌ అందించి మా తమ్ముడు శంకర్‌, రాజీవ్‌కనకాల నటించి, వెంకట్‌ రెడ్డి నిర్మించిన ఒక హాట్‌ టచింగ్ సాంగ్‌ను సుద్దాల అశోక్‌ తేజ గారు రాశారు, ఈ సాంగ్‌ చాలా డెప్త్‌ ఉంది కథ ఏంటో తలియకుండానే ఒక ఎమోషన్‌లోకి తీసుకెళ్ళింది, ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా లేదా అన్నట్టు, ఒక్కవిజువల్‌ చాలు, ఈ సాంగ్‌ చాలు, ఈ సినిమాను ఎంత ప్రేమించి, ఎంత డెప్తుల్లో చెప్పారు ఈ కథని అని, నేను చాలా ఇంప్రెస్‌ అయ్యానన్నారు, ఇది చూస్తుంటే ఒక ‘బలగం” లాంటి సినిమాగా ఎప్పటికీ గుర్తుండి పోయే మెలోడిగా మంచి అన్నదమ్ముల ఎమోషన్‌గా సాంగ్‌ చూసిన ప్రతి ఒక్కరికీ నెలలు సంవత్సరాలు గుర్తుండి పోతుందని ఈ సినిమా కూడ ఈ సాంగ్‌ లాగా పెద్ద హిట్‌ అవుతందని చిత్ర యూనిట్‌ కి శుభాకాంక్షలు తెలిపారు.

*హీరో సునీల్‌ గారు మాట్లాడుతూ..* అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్‌ సాంగ్‌ మనందరి కళ్ళకు నీళ్ళు తెప్పిస్తుంది, చాలా మంచి హార్ట్‌ టచింగ్‌ సాంగ్‌ మీరు కూడ చూసి ఎంజాయ్‌ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చిత్ర యూనిట్‌ కి శుభాకాంక్షలు తెలిపారు.

*డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి గారు మాట్లాడుతూ..* మధ్యతరగతి కుటుంబాలలో అందరి కళ్ళముందు జరిగే అంశాల ఆధారంగా  ప్రతి సన్నివేశం తీసుకోవడం జరిగింది. పాటలో ఉన్న ఎమోషన్‌ ని మా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రతిరోజు ఫీలై తీసిన చిత్రం దళారి, ఇదొక కొత్త ట్రెండ్‌ చేస్తుంది. సీనియర్‌ ప్యాడింగ్‌ ఆర్టిస్తులు. టెక్నీషియన్స్‌ తో రూపొందిన చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది. ఈ పాటను లాంచ్‌ చేసిన కోన వెంకట్‌ గారికి, సత్యం రాజేష్‌ గారికి, సునీల్‌ గారికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

*ప్రొడ్యూసర్‌ వెంకట్‌ రెడ్డి గారు మాట్లాడుతూ..* ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని అతి త్వరలో థియోటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని వేడుకొన్నారు.

నటీనటులు : రాజీవ్‌ కనకాల, శకలక శంకర్‌, శ్రీతేజ్‌, ఆక్సాఖాన్‌, రూపిక, గిరిధర్‌, జెమిని సురేష్‌, గెటప్‌ శ్రీను, రాం ప్రసాద్‌, రఛ్చరవి,  RX 100 లక్ష్మణ్, కృష్ణేశ్వర రావు, సురేష్‌ కొండేటి.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ : హరిగౌర, లిరిక్స్‌ :  సుద్దాల అశోక్‌ తేజ మరియు సురేష్‌ గంగుల, సింగర్స్‌ :  సాయి చరణ్‌ భాస్కరుని మరియు హరిగౌర, డి.ఒ.పి :  మెంటం సతీష్‌ , ఎడిటర్‌ : నందమూరి హరి, కొరియోగ్రఫి రాజ్‌ పైడ , ఆర్ట్‌ : రాజ్‌ అడ్డాల , స్టంట్స్‌ : పృధ్వి, ప్రొడక్షన్‌ : ఆలూరి రాము మరియు రాజ వంశి, నిర్మాత : వెంకట్‌ రెడ్డి, రచన, దర్శకత్వం : కాచిడి గోపాల్‌రెడ్డి.

Previous Post

కొత్తదనంతో కూడిన మాస్ సినిమా ఆదికేశవ: వైష్ణవ్ తేజ్

Next Post

హ్యాట్రిక్ దిశగా కేసిఆర్

Next Post
హ్యాట్రిక్ దిశగా కేసిఆర్

హ్యాట్రిక్ దిశగా కేసిఆర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”
movies

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

by admin
May 11, 2026
0

...

Read more
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

May 11, 2026
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

May 9, 2026
Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

May 8, 2026
ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

May 8, 2026
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

May 6, 2026
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In