• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మార్గదర్శి కేసులో రామోజీకి చెందిన ఆస్తులు అటాచ్

admin by admin
May 29, 2023
in politics
0 0
0
మార్గదర్శి కేసులో రామోజీకి చెందిన ఆస్తులు అటాచ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావుకి ఊహించని షాక్ తగిలింది. ఇన్నేళ్ల వ్యాపార.. రాజకీయ చాణక్యంతో ప్రభుత్వాల అండదండలతో నెట్టుకొచ్చిన రామోజీని ఇన్నాళ్లూ ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రశ్నించే ధైర్యం చేయలేదు.. కానీ ఆంధ్రప్రదేశ్ సీఐడీ దూకుడు ప్రదర్శించి మార్గదర్శి కేసులో అక్రమాలను వెలికితీసి… మార్గదర్శికి సంబంధించిన ఆస్తులను భారీగా అటాచ్ చేసింది. మార్గదర్శి కేసుని కొంతకాలంగా విచారిస్తున్న ఏపీ సీఐడి సోమవారం గట్టి నిర్ణయం తీసుకుంది.. రామోజీరావుకు సంబంధించి రూ.793 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శిలో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫోర్ మెన్ ఆడిటర్ లు కుట్రతో నేరానికి పాల్పడ్డారని సీఐడీ పేర్కొంది. మార్గదర్శి
బ్రాంచిల్లో చిట్ల ద్వారా సేకరించిన సొమ్మును హైదరాబాద్ లోని కార్పోరేట్ ఆఫీస్ కు తరలించి వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని తెలిపింది. ఇలా నిధుల బదలాయింపు చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధమని సీఐడీ అభియోగం మోపింది. దీనివల్ల మార్గదర్శి లో నిధుల కొరత ఏర్పడి చిట్స్ కాలపరిమితి ముగిసిన తరువాత కూడా డబ్బులు ఇవ్వడం లేదని సీఐడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో రామోజీరావుకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తున్నామని తెలిపింది. ఇది రామోజీ రావుకు ఊహించని షాక్ యే అని చెప్పొచ్చు. ఇంతకాలంగా రామోజీరావుకి… ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది అందికీ తెలిసిందే.

Tags: AP CIDCID Attached 793 Crores worth properties of Ramoji in the Margadarsi caseRamojirao
Previous Post

టక్కర్ యూనిక్ లవ్ స్టోరీ ఉన్న ఒక సినిమా – హీరో సిద్దార్థ్

Next Post

ఏబీఎన్, మహాటీవీల ఫుటేజీ ఇవ్వండి-ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు

Next Post
ఏబీఎన్, మహాటీవీల ఫుటేజీ ఇవ్వండి-ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు

ఏబీఎన్, మహాటీవీల ఫుటేజీ ఇవ్వండి-ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల
movies

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

by admin
August 24, 2026
0

...

Read more
“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

August 23, 2026
ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

August 19, 2026
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In