సీబీఐ న్యాయవాదికి హైకోర్టు సూటి ప్రశ్నలు
A2 నిందితుడు అవినాష్ ఇంట్లో ఉన్నారని ఎలా చెప్తున్నారు?
ఆధారాల సేకరణకు ఎందుకు ఆలస్యమయ్యిందన్న హైకోర్టు
లోక్ సభ అభ్యర్ధిత్వం కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెప్తున్నారు?
లోక్ సభ అభ్యర్థిగా అవినాష్ ను అనధికారికంగా ముందే ప్రకటించారని మీ ఛార్జీషీట్లో చాలా మంది స్టేట్మెంట్లు ఉన్నాయి కదా?:
అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించిన స్టేట్ మెంట్లు ఉన్నాయి కదా?
అవినాష్ ది చాలా బలమైన కుటుంబ నేపథ్యమని మీరే అంటున్నారు..
అలా అయితే 2017 ఎమ్మెల్సీ ఎన్నికలను మేనేజ్ చేసి ఉండొచ్చు కదా?
వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని సీబీఐకి హైకోర్టు ప్రశ్న
అవినాష్ ఫోన్ స్వాదీనం చేయకుండా నిద్ర పోతున్నారా?
చూస్తుంటే సీబీఐ అనుమానాస్పదంగా వ్యవహరిస్తోంది అనిపిస్తోంది
– హైకోర్టు