• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఫలితాలు ముందే ఊహించాం ; ఎమ్మెల్యే అనంత

admin by admin
September 19, 2021
in politics
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తాము ముందే ఊహించామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లుగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్నామన్నారు. దీని ఫలితంగానే గతంలో సర్పంచ్‌ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులకు ప్రజలు పట్టం కట్టారన్నారు. గ్రామీణ ఓటర్లే కాకుండా మునిసిపల్‌ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కూడా జగన్‌ వైపే నిలిచారని తెలిపారు. రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీదే విజయమని అనంత ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అనుచిత వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. కేవలం ఫ్రస్టేషన్‌లో ఉండడం వల్లే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, సీఎం జగన్‌పై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. ఒక పార్టీ అధినేతగా కార్యకర్తలకు.. ఓ తండ్రిగా లోకేశ్‌కు మంచి బుద్ధులు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. లోకేశ్‌కు ఆయన మంచి రాజకీయ జీవితాన్ని ఇవ్వలేకపోయారని అన్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలో ఉంటేనే రాష్ట్ర భవిష్యత్‌ మారుతుందని అనంత అన్నారు. ఇప్పటికైనా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కళ్లు తెరవాలని, లేకపోతే త్వరలోనే ఆ పార్టీలను ప్రజలు మరచిపోయే పరిస్థితి వస్తుందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Previous Post

బోగస్‌ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు; అచ్చెన్నాయుడు

Next Post

చిరంజీవి, అమీర్ ఖాన్ సమక్షంలో అంగరంగ వైభవంగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్డ్ ఈవెంట్

Next Post
చిరంజీవి, అమీర్ ఖాన్ సమక్షంలో అంగరంగ వైభవంగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్డ్ ఈవెంట్

చిరంజీవి, అమీర్ ఖాన్ సమక్షంలో అంగరంగ వైభవంగా "లవ్ స్టోరి" అన్ ప్లగ్డ్ ఈవెంట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్
movies

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

by admin
June 12, 2026
0

...

Read more
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In