• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఫిలిం ఇండస్ట్రీకి తోడుగా ఉంటా : మంత్రి కోమటిరెడ్డి

admin by admin
December 19, 2023
in movies
0 0
0
ఫిలిం ఇండస్ట్రీకి తోడుగా ఉంటా : మంత్రి కోమటిరెడ్డి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో అధ్యక్షులు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు సమస్యలు తెలియజేశారు.

ఈ సందర్భంగా
మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటు కోసం నేను మంత్రి పదవినే త్యాగం చేశాను అలాంటి తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను 24 శాఖలలో లో ఉన్న సినీ వర్కర్స్ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేసి పెడతాను ఇందిరమ్మ రాజ్యంలో మీ ఫిలిం ఇండస్ట్రీకి తప్పకుండా సపోర్టుగా నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సహకారంతో హైదరాబాద్ లో ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధిలో నడిపించండి త్వరలో మీతో మళ్ళీ ఒకసారి కలిసే అన్ని విషయాలు చర్చించుకుందాం అన్నారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… మినిస్టర్ గారిని కలిసి అభినందనలు తెలిపి సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి వివరించడం జరిగినది. దానికి వారు స్పందించి మీ సమస్యలను తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను మీరు ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు మేము మళ్లీ ఒకసారి మంత్రి గారిని కలిసి మాకు ఉన్న సమస్యలన్నీ తెలపాలనుకుంటున్నాము.
మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసిన డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తో పాటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురు రాజ్ జె.వి.ఆర్ కోటేశ్వరరావు సెక్రటరీ కాచం సత్యనారాయణ స్టూడియో సెక్టార్ చైర్మన్ చారి డైరెక్టర్ సముద్ర ప్రేమ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Previous Post

సెన్సార్ పూర్తి చేసుకున్న “వి లవ్ బ్యాడ్ బాయ్స్”

Next Post

ఆకట్టుకుంటున్న జగన్ బర్త్ డే పోస్టర్

Next Post
ఆకట్టుకుంటున్న జగన్ బర్త్ డే పోస్టర్

ఆకట్టుకుంటున్న జగన్ బర్త్ డే పోస్టర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,
movies

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

by admin
February 2, 2026
0

...

Read more
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
వైభవంగా జరిగిన హీరో  సతీష్ జై కుమార్తె ‘నైరా ‘  పుట్టినరోజు వేడుక

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

January 29, 2026
సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

January 22, 2026
ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

January 14, 2026
ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా  విడుదల  చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా విడుదల చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

January 13, 2026
సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

January 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In