చిత్తూరు జిల్లా కుప్పంలో స్ట్రీట్ ఫైట్ కత్తులతో దాడి చేసుకున్న డిగ్రీ విద్యార్థులు మోయిన్, ఫారూఖ్ అనే ఇద్దరు విద్యార్థులకు గాయాలు కుప్పం ఐఆర్ఎం డిగ్రీ కాలేజీ వద్ద ఘటన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులు బయటి నుంచి వచ్చి 30 మంది యువకులు.
తమపై దాడి చేసినట్లు చెబుతున్న బాధితులు పాత గొడవల నేపథ్యంలో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానం.