• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి: జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు

admin by admin
January 18, 2024
in politics
0 0
0
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి: జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి: జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు

—నీలరెడ్డి పల్లిల్లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకులు–

-ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించిన మండల టిడిపి నేతలు

బుక్కరాయసముద్రం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని జిల్లా టిడిపి పర్వతనేని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని, బుక్క రాయసముద్రం మండల పరిధిలోని నీలారెడ్డిపల్లి గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహంకు కొర్రపాడు గ్రామపంచాయతీ నాయకులతో కలిసి గురువారం విగ్రహం వద్ద పూల మాలలు వేసి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పర్వతనేని శ్రీధర్ బాబు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పేదప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందించి వారి గుండెల్లో ఎన్టీఆర్‌ నిలిచిపోయారని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపం చానికి చాటిచెప్పిన ఘనత ఆయనకే దక్కుతుందని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. వైసీపీ వచ్చాక పేదలకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్రం అథోగతి పాలైందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్​ జోహార్, ఎన్టీఆర్​ అమర్​ రహై​ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు మల్లేష్, రామానాయుడు, మండల క్లస్టర్ ఇంచార్జ్ నరేంద్ర యాదవ్, టిడిపి సీనియర్ నేతలు లక్ష్మీనారాయణ యాదవ్, బొజ్జయ్య, గోపాల్, రెడ్డిపల్లి నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు అది , జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి అరికలరాజు, బూత్ కన్వీనర్ వడ్డే రామకృష్ణ, తదితరు కార్యకర్తలు పాల్గొన్నారు

Previous Post

కాంగ్రెస్ పార్టీలోకి వివేకానందరెడ్డి కుమార్తె సునీత..!!

Next Post

రేవంత్ రెడ్డి తెస్తున్న పెట్టుబడులతో యువతకు ఎంతో ఉపయోగకరం – టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్

Next Post
రేవంత్ రెడ్డి తెస్తున్న పెట్టుబడులతో యువతకు ఎంతో ఉపయోగకరం – టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్

రేవంత్ రెడ్డి తెస్తున్న పెట్టుబడులతో యువతకు ఎంతో ఉపయోగకరం - టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రివ్యూ- డీకాట్ (Dacoit)
movies

రివ్యూ- డీకాట్ (Dacoit)

by admin
April 10, 2026
0

...

Read more
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

April 7, 2026
ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

April 7, 2026
విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

April 6, 2026
జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

April 4, 2026
హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

April 4, 2026
టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్  అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

April 3, 2026
ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

March 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In