• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

శ్రీహరి చనిపోయాక ఎవరూ పట్టించుకోలేదు.. బాలయ్య మాత్రమే – డిస్కో శాంతి, శ్రీహరి భార్య

admin by admin
September 26, 2022
in movies
0 0
0
శ్రీహరి చనిపోయాక ఎవరూ పట్టించుకోలేదు.. బాలయ్య మాత్రమే – డిస్కో శాంతి, శ్రీహరి భార్య
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తన భర్త చినపోయక ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు శ్రీహరి భార్య డిస్కో శాంతి. బాలకృష్ణ ఒక్కరే కాల్​ చేసి తన బాగోగులు అడిగారని గుర్తుచేసుకున్నారు.

“నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగి ఉంటే.. బావ చనిపోయిన తర్వాత.. శాంతి ఏం చేస్తుందని నా గురించి ఆరా తీసేవారు.. అడిగేవారు. కానీ నేను సినిమాలకు దూరం అయ్యాను కాబట్టి.. ఎవరూ పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో ఇవన్ని మాములే. శ్రీహరి చనిపోయిన తర్వాత ఓ సారి బాలకృష్ణ గారు మా ఇంటికి కాల్‌ చేశారు. ఆయన సినిమాలో బావ ఏదో ఒక క్యారెక్టర్‌ చేశారంట. దానికి సంబంధించి ఏమైనా డబ్బులు బ్యాలెన్స్‌ ఉన్నాయా.. ఏమైనా సాయం కావాలా అని అడిగారు. బాలకృష్ణ గారికి అలా ఫోన్‌ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కాల్‌ చేసి మా బాగోగులు ఆరా తీశారు. బావ చనిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాల‌కృష్ణ‌లా ఎవ‌రూ కాల్ చేయ‌లేదు” అన్నారు శాంతి…!!

Score ; https://youtu.be/nJAoGta0W8g

Previous Post

“లాట్స్ ఆఫ్ లవ్”లో ప్రేమలు అనేకం- దర్శక నిర్మాత విశ్వానంద్ పటార్

Next Post

ఘనంగా ప్రారంభమైన “కళామందిర్ రాయల్” బ్రాండ్

Next Post
ఘనంగా ప్రారంభమైన “కళామందిర్ రాయల్” బ్రాండ్

ఘనంగా ప్రారంభమైన "కళామందిర్ రాయల్" బ్రాండ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సేల్స్ బీజ్ యాప్‌ ప్రారంభం…
movies

సేల్స్ బీజ్ యాప్‌ ప్రారంభం…

by admin
November 26, 2026
0

...

Read more
వెంకటగిరి హ్యాండ్లూమ్స్‌ను ప్రారంభించిన ప్రముఖ నటి లయ.. కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు

వెంకటగిరి హ్యాండ్లూమ్స్‌ను ప్రారంభించిన ప్రముఖ నటి లయ.. కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు

November 26, 2026
గ్రాండ్‌గా ‘వాషింగ్టన్ సుందర్’ టీజర్ విడుదల

గ్రాండ్‌గా ‘వాషింగ్టన్ సుందర్’ టీజర్ విడుదల

November 24, 2026
వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “రికార్డ్” ఘనంగా ప్రారంభం

వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “రికార్డ్” ఘనంగా ప్రారంభం

November 23, 2026
టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ చేతుల మీదుగా “నువ్వు రమ్మంటే” సాంగ్ లాంఛ్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ చేతుల మీదుగా “నువ్వు రమ్మంటే” సాంగ్ లాంఛ్

November 22, 2026
సుమ  చేతుల మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌లో “వరం “రెండవ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

సుమ చేతుల మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌లో “వరం “రెండవ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

November 21, 2026
కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు

కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు

November 16, 2026
తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

November 15, 2026
నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

November 13, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In