• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

శ్రీవారి ఆలయమా – వైసీపీ కార్యాలయమా..!?

admin by admin
July 30, 2022
in politics
0 0
0
శ్రీవారి ఆలయమా – వైసీపీ కార్యాలయమా..!?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వైకాపా వీఐపీలకోసం తిరుమల శ్రీవారి ఆలయాన్ని వైసిపి కార్యాలయంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మార్చేశారని, జనసేన తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి విమర్శించారు.

ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియాతో జనసేన నేతలు జిల్లా ఉపాధ్యక్షుడు మధు బాబు, రాజేష్ యాదవ్, బాబ్జి, డా. బాబు, రాజమోహన్, హేమ కుమార్, శ్రీహరి తదితరులతో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ పశు సంవర్ధక శాఖ మంత్రి ఓ పశువులా వెంకన్న దర్శనానికి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మందతో గ్రూప్ ఫోటో తీసి, దాన్ని సోషల్ మీడియా లో వైరల్ చేయడం, దీని ప్రభావంతో ఇంకా వీఐపీల ఒత్తిడి తిరుమలపై పడుతుందని, మంత్రి స్థాయిలో ఉండి మీరు పదిమందికి చెప్పాలే తప్ప ఇలాంటి పనులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనాన్ని సామాన్యులకు అందకుండా టీటీడీ అధికారులు చేస్తున్న తీరును తప్పుబట్టారు.

Previous Post

రాజమౌళి విడుదల చేసిన ‘దోచేవారెవరురా’ టీజర్‌

Next Post

హసీన చిత్రం నుంచి ‘హ్యాపీ బర్త్ డే’ పాట రిలీజ్‌లో చేసిన హీరో నిఖిల్

Next Post
హసీన చిత్రం నుంచి ‘హ్యాపీ బర్త్ డే’ పాట రిలీజ్‌లో చేసిన హీరో నిఖిల్

హసీన చిత్రం నుంచి ‘హ్యాపీ బర్త్ డే’ పాట రిలీజ్‌లో చేసిన హీరో నిఖిల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం
movies

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

by admin
August 18, 2026
0

...

Read more
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

August 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In