• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

1998 డీఎస్సీ అభ్యర్థులకు తీపికబురు

admin by admin
June 17, 2022
in politics
0 0
0
1998 డీఎస్సీ అభ్యర్థులకు తీపికబురు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రెండు దశాభ్దాలుగా పెండింగ్ లో ఉన్న 1998 డిఎస్పి అభ్యర్దులకు న్యాయం చేసేందుకు ఉధ్దేశించిన ఫైల్ పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సంతకం చేసినట్లు శాసనమండలి సభ్యురాలు శ్రీమతి కల్పలతారెెడ్డి తెలియచేశారు.వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు.1998 లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ సమయంలో దాదాపు 4,500 కు పైగా అభ్యర్దులకు అన్యాయం జరిగింది.అప్పటినుంచి ఆ అన్యాయం సరిదిద్ది తమకు న్యాయం చేయాలని బాధితులైన అభ్యర్దులు ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు.అయినా వారికి న్యాయం జరగలేదు. మానవతాదృక్పధంతో వ్యవహరించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డిగారి ద్వారా సమస్యను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. శ్రీ వైయస్ జగన్ గారు శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కామాణిక్యవరప్రసాద్ గారి ద్వారా సమస్యను అధ్యయనం చేయించి ఈరోజు అప్పుడు అన్యాయం జరిగిన అభ్యర్దులందరికి న్యాయం చేసే విధంగా ఆ ఫైల్ పై సంతకం చేశారని కల్పలతా రెడ్డి వివరించారు.ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం ఒక్క వైఎస్ జగన్ కే సాధ్యం అయిందని వివరించారు.నిజానికి  2008 DSC వారికి సైతం అన్యాయం జరిగింది. ఆ అభ్యర్దులకు సైతం శ్రీ వైయస్ జగన్ గారు న్యాయం చేశారు.ఈ నేపధ్యంలోనే 1998 అభ్యర్దులకు కూడా మానవతా దృక్పధంతో శ్రీ వైయస్ జగన్ న్యాయం చేశారు.త్వరలోనే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ వస్తాయి…విధివిధానాలు రూపొందిస్తున్నారు అని కల్పలతా రెడ్డి చెప్పారు.ఇందరి జీవితాలలో వెలుగులు నింపేలా నిర్ణయం తీసుకున్న శ్రీ వైయస్ జగన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అన్నారుయ

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తమకు ఉద్యోగాలు ఇచ్చే ఫైల్ పై సంతకం చేశారని తెలుసుకున్న 1998 డిఎస్పిలో అన్యాయానికి గురైన పలువురు అభ్యర్ధులు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. శాసనమండలి సభ్యురాలు శ్రీమతి కల్పలతారెడ్డిని కలసి తమ కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యాలయం ఎదురుగా రోడ్డుపై కుర్చీలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను తెలియచేశారు.తామ ఉపాధ్యాయులుగా నియమితులయ్యాక శ్రీ వైయస్ జగన్ ఆశించిన మేరకు రాష్ర్టంలో పటిష్టమైన విద్యావిధానంలో భాగమై అంకితభావంతో పనిచేస్తామని తెలియచేశారు.
గతంలో 1998 లో అప్పుడు చంద్రబాబు హయాంలో తమకు ఘోరమైన అన్యాయం జరిగిందని దానిని సరిదిద్దమని చంద్రబాబును పలుమార్లు కోరినా ఏమాత్రం స్పందించకుండా కమిటి వేసి కాలయాపన చేశారన్నారు.దాంతో తమ జీవితాలు,కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.నేడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో 23 సంవత్సరాల తర్వాత తమకు న్యాయం దక్కిందని ఆనందభాష్పాలతో మీడియాకు చెప్పారు.మోహన్ రావు,సాయిరామ్,నిరంజన్ తదితర అభ్యర్దులు మీడియాతో మాట్లాడారు.

Previous Post

కిరోసిన్… ఆకట్టుకునే క్రైం థ్రిల్లర్

Next Post

ఘనంగా IQ మూవీ ప్రారంభం

Next Post

ఘనంగా IQ మూవీ ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా
movies

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

by admin
June 19, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In