• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఘనంగా సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా ‘హు ఆర్ యు?’ చిత్రం ప్రారంభం

admin by admin
April 15, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సురేష్ సపవత్, సత్నా టైటస్ (బిచ్చగాడు మూవీ ఫేమ్) హీరోహీరోయిన్లుగా శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్‌పై వైకుంఠ్ బోణు దర్శకత్వంలో బొక్కిశం భూలక్ష్మి నిర్మిస్తోన్న చిత్రం ‘హు ఆర్ యు?’ (Who Are You?). సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నేడు (శుక్రవారం) హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రియా నాయుడు క్లాప్ కొట్టగా.. లలిత కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం గురించి నిర్మాత బొక్కిశం భూలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘మా శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్‌లో రెండో చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ప్రియా నాయుడు మంచి కథని అందించారు. మంచి టీమ్ కుదిరింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్‌ కూడా నేటి నుండే ప్రారంభమవుతుంది. ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నాము. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

దర్శకుడు వైకుంఠ్ బోణు మాట్లాడుతూ.. ‘‘సస్పెన్స్ క్రైమ్ జానర్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా వాటికి విభిన్నంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఈ మూవీ ఎంటర్‌టైన్ చేస్తుంది. నిర్మాత, టీమ్ మంచి సపోర్ట్ అందిస్తున్నారు. సురేష్ సపవత్, సత్నా టైటస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో నటించేవారి వివరాలను త్వరలోనే తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

సురేష్ సపవత్, సత్నా టైటస్ (బిచ్చగాడు మూవీ ఫేమ్) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి
బ్యానర్: శివ ప్రియ ప్రొడక్షన్,
డైలాగ్స్: శ్రీనివాస్ తేజ,
సినిమాటోగ్రఫీ: సురేష్ గొంట్ల,
కథ: ప్రియా నాయుడు,
ఆర్ట్: వెంకటేష్ గుల్ల,
ప్రొడక్షన్ కంట్రోలర్: మాషా బత్తిని శివ,
పీఆర్వో: వీరబాబు,
నిర్మాత: బొక్కిశం భూలక్ష్మి,
దర్శకత్వం: వైకుంఠ్ బోణు.

Previous Post

జూన్ 10న విడుదలవుతున్న ‘రెచ్చిపోదాం బ్రదర్’ చిత్రం

Next Post

వరల్డ్‌ రికార్డ్‌ టార్గెట్‌గా ‘నీకు… నాకు… రాసుంటే…’ ప్రారంభం

Next Post

వరల్డ్‌ రికార్డ్‌ టార్గెట్‌గా ‘నీకు... నాకు... రాసుంటే...’ ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల
movies

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

by admin
March 31, 2026
0

...

Read more
మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

March 29, 2026
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో   జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్   ఈ నెల 28న

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్ ఈ నెల 28న

March 27, 2026
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

March 27, 2026
వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

March 23, 2026
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In