• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

“మిస్ట‌ర్ బెగ్గ‌ర్” మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌

admin by admin
April 10, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కార్తిక్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై శ్రీమ‌తి వ‌డ్ల నాగ శార‌ద స‌మ‌ర్ప‌ణ‌లో `బ‌ర్నింగ్ స్టార్` సంపూర్ణేష్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా వ‌డ్ల జ‌నార్థ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్ట‌ర్ బెగ్గ‌ర్`. ఈ చిత్రం దిగ్విజ‌యంగా మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శ్రీరామన‌వ‌మి సంద‌ర్భంగా ఈ రోజు మోష‌న్ పోస్ట‌ర్ ఆవిష్క‌రించింది చిత్ర బృందం. విభిన్నంగా రూపొందించిన మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి స్పంద‌న వ‌స్తోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లుః మాట్లాడుతూ…“మా టీమ్ పూర్తి స‌హ‌కారంతో విజ‌య‌వంతంగా మొద‌టి షెడ్యూల్ పూర్తి చేశాము. సెకండ్ షెడ్యూల్ ఈ నెల 25న ప్రారంభించ‌నున్నాం. ద‌ర్శ‌కుడు చ‌క్క‌టి ప్లానింగ్ తో ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా తెర‌కెక్కిస్తున్నారు. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా ఈ రోజు మా చిత్రం మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేశాము“ అన్నారు.
ద‌ర్శ‌కుడు వ‌డ్ల జ‌నార్థ‌న్ మాట్లాడుతూ…“స‌ర‌దా స‌ర‌దాగా సాగే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. సంపూర్ణేష్ బాబు గారు అద్బుతంగా న‌టిస్తూ ఎంతో స‌హ‌కారాన్ని అందిస్తున్నారు. ఈ నెల 25న సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తాము. దీంతో టాకీ పార్ట్ పూర్త‌వుతుంది. మ‌రో షెడ్యూల్ లో పాట‌లు చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. మా నిర్మాత‌లు ఇచ్చిన ఫ్రీడమ్ తో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను ఎంతో క్వాలిటీతో రూపొందిస్తున్నాం. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా ఈరోజు లాంచ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది“ అన్నారు.
స‌త్య ప్ర‌కాష్‌, అలీ, బాబు మోహ‌న్, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః పిఆర్, సినిమాటోగ్ర‌ఫీః ఫ‌ణీంద్ర వ‌ర్మ అల్లూరి; ఎడిట‌ర్ః మార్తాండ కె.వెంక‌టేష్ ; పీఆర్వోః కుమార్ స్వామి; క‌థ‌, మాట‌లుః పోలూరి ఘ‌టికాచ‌లం; నిర్మాత‌లుః గురురాజ్, కార్తిక్ ; ద‌ర్శ‌క‌త్వంః వ‌డ్ల జ‌నార్థ‌న్‌.

Previous Post

కులం, మతం కంటే.. మానవత్వం గొప్పదని చాటిచెప్పే… రెడ్డిగారింట్లో రౌడీయిజం

Next Post

పేద పిల్లల కోసం సినీతారల చారిటీ క్రికెట్ మ్యాచ్

Next Post

పేద పిల్లల కోసం సినీతారల చారిటీ క్రికెట్ మ్యాచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?
politics

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

by admin
August 19, 2026
0

...

Read more
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In