• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

శ్రీవారి దర్శనం టిక్కెట్లు “జియో మార్ట్” పరం !

admin by admin
September 24, 2021
in politics
0 0
0
శ్రీవారి దర్శనం టిక్కెట్లు “జియో మార్ట్” పరం !
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

టీసీఎస్ లాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎలాంటి లోపాలు లేకుండా టిక్కెటింగ్ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహిస్తూంటే హఠాత్తుగా టీటీడీ పాలకులు టీసీఎస్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఆ పనిని జియో మార్ట్‌కు అప్పగించారు. జియో మార్ట్ అనేది ముఖేష్ అంబానీ కి చెందినది. రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో మార్ట్ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునే యాప్. అయితే ఇప్పుడు ఈ యాప్‌కే టిక్కెట్ల బుకింగ్ బాధ్యతలు ఇచ్చారు. సర్వదర‌్శనం టిక్కెట్లను అమ్మకానికి పెట్టిన టీటీడీ ఈ రోజు వాటిని రిలీజ్ చేసింది.

అయితే ఎవరికీ టిక్కెట్లు బుక్ కాలేదు. టిక్కెట్ల కోసం ప్రయత్నించిన వారికి వెబ్‌సైట్‌లో క్లిక్ చేయగానే అది జియో మార్ట్ కు వెళ్లిపోతోంది. ఎమిటా అని కంగారు పడిన భక్తులు చివరికి అది టీటీడీ అధికారికంగా జియో మార్ట్‌కు ఇచ్చినట్లుగా తేలింది. ఎవరికీ టిక్కెట్లు బుక్ కాలేదు. దీంతో టీటీడీ పాలకులు టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారన్న ఆరోపణలను సోషల్ మీడియాలో భక్తులు ఆరోపించడం ప్రారంభించారు. అసలు టీసీఎస్‌ను కాదని ఓ జియో మార్ట్ యాప్‌కు ఎందుకు చాన్సిచ్చారన్నదే పెద్ద పజిల్‌గా మారింది. టీటీడీ నిర్ణయం తీవ్ర విమర్శలకు గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది.
టీటీడీ వ్యవహారాల్లో ఇప్పటికే ప్రభుత్వం.. టీటీడీ పాలక మండలి తీరు చాలా వివాదాస్పదం అవుతోంది. టీటీడీ బోర్డులోకి నియమించిన ప్రత్యేక సలహాదారుల జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇప్పుడు భక్తుల టిక్కెట్ల అంశాన్నీ క్లిష్టతరం చేయడంతో భక్తుల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Previous Post

అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పు దోవ పట్టించొద్దు- డీజీపీ

Next Post

నోరుందని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడతారా?: బొత్స

Next Post
నోరుందని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడతారా?: బొత్స

నోరుందని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడతారా?: బొత్స

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?
politics

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

by admin
August 19, 2026
0

...

Read more
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In