• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఇదేంది స్వామి..దేవుని మాన్యంలో బ్రాందీ షాపు ఏర్పాటుకు సన్నాహాలు

admin by admin
October 18, 2024
in politics
0 0
0
ఇదేంది స్వామి..దేవుని మాన్యంలో బ్రాందీ షాపు ఏర్పాటుకు సన్నాహాలు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అనంతపురం పట్టణంలోని గుత్తి రోడ్డు వద్ద ఉన్న వేణుగోపాల్ నగర్ క్రాస్ వద్ద చెన్నకేశవు స్వామి దేవుని మాన్యం కు చెందిన స్థలంలో అనంతపురం పట్టణ తెలుగు యువత నాయకుడు మారుతి బ్రాందీ షాపు ఏర్పాటు చేసేందుకు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నాడు. హిందూ సాంప్రదాయంగా వ్యతిరేకంగా దేవునికి సంబంధించిన స్థలంలో ఎలా బ్రాందీ షాప్ నిర్మాణాలు చేపడుతున్న వూ అంటూ స్థానిక మహిళలు ప్రజలు అడ్డుకోవడం జరిగింది. ఆ టిడిపి యువనేత మారుతి స్థానిక ప్రజలపై రెచ్చిపోయాడు. ప్రభుత్వ స్థలంలో అయినా ఎక్కడైనా పెట్టుకుంటా మీరు అడిగేకి అని రెచ్చిపోయాడు. ఈ స్థలం దేవుడిది కాదు దేవుని మాన్యం కాదు కార్పొరేషన్ స్థలము కాదు ఇది నా సొంత స్థలము అంటూ … దేవుని మన్యం సంబంధించిన భూమిలో అక్రమంగా ర్యాలీ షాపు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు కానీ, ఎండోమెంట్ అధికారులు కానీ, పోలీసులు ఎక్సైజ్ అధికారులు దేవుని మన్యం స్థలంలో ఎలా అనుమతిస్తారని ఆ కాలనీవాసులు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎక్సైజ్ సూపరిటెంట్డెంట్ , జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే అక్రమంగా నిర్వహిస్తున్న ఈ బ్రాందీ షాప్ అక్రమ నిర్మాణ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని మహిళలు కాలనీవాసులు కోరుతున్నారు. మహిళలపై దౌర్జన్యం చేసిన తెలుగు యువత నాయకుడు మారుతి అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ కు కాలనీవాసులు ఫిర్యాదు చేయడం జరిగింది.

Previous Post

తెలుగు బిగ్ బాస్ ఫేం నూతన నాయుడుకి పితృ వియోగం !!!

Next Post

బాబు పాలనలో దోచుకో, పంచుకో తినుకో మాత్రమే ఉంది: వైఎస్‌ జగన్‌

Next Post
1998 డీఎస్సీ అభ్యర్థులకు తీపికబురు

బాబు పాలనలో దోచుకో, పంచుకో తినుకో మాత్రమే ఉంది: వైఎస్‌ జగన్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
movies

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

by admin
August 30, 2026
0

...

Read more
యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

August 29, 2026
విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే  దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

విభిన్నమైన సందర్భాలుకు వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం “రంగస్థలం” తర్వాత ఈ సినిమాకే దక్కింది – “ధర్మస్థల నియోజకవర్గం” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్

August 29, 2026
రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

August 28, 2026
శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

August 28, 2026
దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

దిల్ రాజు ముఖ్య అతిథిగా… శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు

August 26, 2026
గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

August 24, 2026
“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

August 23, 2026
ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

August 19, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In