“లెహరాయి” చిత్రం నుండి “అప్సరస అప్సరస” పాట విడుదల
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంస ని దర్శకుడి గా పరిచయం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం లెహరాయి.
ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమస్ కావటం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గుప్పెడంత సాంగ్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది.
ఈ సక్సస్ ని పురస్కరించుకుని లెహరాయి చిత్రం నుండి “అప్సరస అప్సరస” అనే మరో సాంగ్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆలపించారు.
“తీపితో తేల్చి చెప్పా
తొలితీపి నీ పలుకని
తారనే పిలిచి చూపా
తొలి తారా నీ నవ్వని” లాంటి లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది.
ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ వున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇదివరకే దర్శకుడు రామకృష్ణ పరమహంస” తెలిపారు.ప్రముఖులు నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్నారు. లెహరాయి రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.
నటీనటులు: రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ,సత్యం రజెష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.
సాంకేతిక నిపుణులు :
సమర్పకులు : బెక్కం వేణుగోపాల్
బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్
నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్
రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస
మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ)
డి.ఓ.పి : ఎం ఎన్ బాల్ రెడ్డి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
లిరిక్ రైటర్స్ : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ , శ్రీమణి
ఫైట్ మాస్టర్ : శంకర్
కొరియోగ్రాఫర్స్ : అజయ్ సాయి
రైటర్ : పరుచూరి నరేష్
పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్
The Entrancing Melody Apsarasa from Leharaayi Out Now
Presented by producer Bekkam Venugopal, who has created a unique craze in the Telugu film industry with consecutive successes, Leharayi movie features young talented hero Ranjith and Soumya Menon as hero heroines.
This project is bankrolled by S.L.S movies production. Dharmapuri fame Gagan Vihari, Rao Ramesh, Sr. Naresh, and Ali are also playing crucial roles in the film, while Ramakrishna Paramahamsa is debuting as a director with this project. The film reached everyone hearts with the promotional content. It is currently undergoing post-production activities.
The makers are now busy with promoting the movie. The recent promotional tours given a huge boost to the film. Already released songs are impressed the audience. Ghantadi Krishna, the trending music director in the 90s, started the second innings with this film, saying that G.K. is back.
The popularity of this song is evident from the students cheers at promotional tour during the song launch. To celebrate this success, the song from the film Apsarasa now released on YouTube. This song is sung by the talented trendy singer Revanth who is rocking with his unmatchable melodious voice.
The meaningful lyrics penned by Sreemani. This song is sure going to create sensation in YouTube and in social media.
Actors
Ranjith, Soumya Menon, Gagan Vihari, Rao Ramesh, Sr. Naresh, Ali, Satyam Rajesh, Jabardast Ramprasad and others.
Technical experts
Presenter : Bekkam Venugopal
Banner: S.L.S. Movies
Movie: “Leharaayi”
Producer: Maddireddy Srinivas
Writer, Director: Ramakrishna Paramahamsa
Music : GK (Ghantadi Krishna)
D.O.P.: MN Bal Reddy
Editor: Praveen Pudi
Lyric Writers : Ramajogaiah Shastri, Kasarla Shyam, Sreemani, Uma Mahesh , Pandu Thaneeru
Fight Master: Shankar
Choreographers: Ajay Sai
Writer : Paruchuri Naresh
P.O.: Eluru Sreenu, Megha shyam