• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

లయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్స‌హించేందుకు ల‌క్ష రూపాయ‌లను అందించారు

admin by admin
January 1, 2022
in politics
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

లయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్స‌హించేందుకు ల‌క్ష రూపాయ‌లను అందించారు.

జూబ్లీహిల్స్‌లోని సుచిరిండియా కార్య‌ల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సుచిరిండియా సీఎండి ల‌య‌న్ కిర‌ణ్ కుమార్ ల‌క్ష రూపాయ‌ల చెక్కును ఆమెకు అందించారు. ఈ సంద‌ర్భంగా ల‌య‌న్ కిర‌ణ్ మాట్లాడుతూ.. క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా భారత్ త‌రుపున పోటీప‌డి ప‌త‌కాలు సాధించి వారు ప్ర‌పంచ స్థాయిలో భార‌త్‌కు గుర్తింపు తీసుకొస్తార‌న్నారు. ఈ నేప‌థ్యంలో గ‌త 15 ఏళ్లుగా క్రికెట్ నుంచి మొద‌లుకొని అన్ని ర‌కాల క్రీడాకారుల‌కు సుచిరిండియా త‌రుపున అవ‌స‌ర‌మైన సామాజిక ఆర్థిక స‌హాకారాన్ని అందిస్తున్నామ‌ని అన్నారు. యువ క్రీడాకార‌ల‌ను గుర్తించి వారికి అవ‌స‌ర‌మైన సాయాన్ని అందించ‌డం ద్వారావారు అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తార‌న్నారు. కెయూరాకు మున్ముందు అవ‌స‌ర‌మైన మ‌రింత సాయాన్ని అందిస్తామ‌న్నారు. ఇప్ప‌టికే సుచిరిండియా త‌రుపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల‌కు అవ‌స‌ర‌మైన సాయాన్ని అందిస్తూ వారిని ప్రోత్స‌హిస్తున్నామ‌ని, అంతేకాకుండా ర‌న్ ఫ‌ర్ హైద‌రాబాద్‌, ర‌న్ ఫ‌ర్ హ్యాపినెస్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించామ‌ని కిర‌ణ్‌కుమార్ తెలిపారు. కెయూరా మాట్లాడుతూ.. ఆల్ ఇండియా కేట‌గిరిలో 12వ ర్యాంకును, ఇంట‌ర్నేష‌న‌ల్ టోర్నీల‌లో 240 ర్యాంకులో ఉన్న తాను తాజాగా ఐరిష్ ఓపెన్ చాలెంజ్‌లో బ్రాంజ్ ప‌త‌కం సాధించాన‌ని అన్నారు. జ‌న‌వ‌రిలో ఇండియా ఓపెన్‌తోపాటు మ‌రో రెండు టోర్నీల్లో పాల్గొంటున్నాన‌ని అన్నారు. త‌న త‌ల్లిదండ్ర‌లు త‌న‌కు ఎంతో స్పూర్తి అని, వారి కార‌ణంగానే తాను ఇంత దూరం వ‌చ్చాన‌న్నారు. త‌న తండ్రి ఉద్యోగాన్ని వ‌దిలి అయిదేళ్లుగా త‌న క్రీడా భ‌విష్య‌త్తు కోసం కృషి చేస్తున్నార‌న్నారు. త‌ప్ప‌నిస‌రిగా దేశం కోసం ప‌త‌కాలు సాధిస్తామ‌ని, సుచిరిండియా అందిస్తున్న సాయానికి ప‌త‌కాలు సాధించి త‌గిన ఫ‌లితం చూపుతాన‌ని అన్నారు. ఇగ్నోలో బీకాం మొద‌టి సంవ‌త్స‌రం పూర్తి చేశాను. చ‌దువు, ఆట‌కు స‌మ‌ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు కెయూరా వివ‌రించారు.

Previous Post

‘అంతఃపురం’లో రాశీ ఖన్నా ఎందుకు భయపడుతోంది? ఈ నెల 31న తెలుసుకోండి!

Next Post

ఐదు భాషలలో జనవరి 28న భారీగా థియేటర్లలో ‘ DSJ‘ (దెయ్యంతో సహజీవనం) విడుదల

Next Post

ఐదు భాషలలో జనవరి 28న భారీగా థియేటర్లలో ' DSJ‘ (దెయ్యంతో సహజీవనం) విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్  అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
movies

టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

by admin
April 3, 2026
0

...

Read more
ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

March 31, 2026
మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

March 29, 2026
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో   జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్   ఈ నెల 28న

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్ ఈ నెల 28న

March 27, 2026
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

March 27, 2026
వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

March 23, 2026
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In