• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘పోయే ఏనుగు పోయే’ ట్రైలర్ విడుదల

admin by admin
June 17, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

పీకేన్ బ్యానర్ పై కె ఎస్ నాయక్ దర్శకత్వంలో మాష్టర్ శశాంత్ మరో ఇద్దరు చిన్నారులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా పోవనమ్మళ్ కేషవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘పోయే ఏనుగు పోయే

ఏనుగు కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్ లో ముఖ్య అతిథి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ విడుదల చేసారు.

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… అప్పుల్లో అడవి రాజా, అడవి రాముడు చిత్రాల్లో ఏనుగులు ప్రధాన పాత్ర పోషించి ఘనవిజయం సాధించిన విషయం విదితమే.. అలాగే చిన్నారులకు సంబందించిన చిత్రాలు సైతం మంచి విజయాన్ని అందుకున్న సంగతీ తెలిసిందే.. అదే తరహాలో చాలా కాలం తరువాత మళ్ళీ ఇప్పుడు ఏనుగు మరియు చిన్నారుల నేపథ్యంతో సినిమా రావడం ఆనందంగా ఉంది. దానికి పోయే ఏనుగు పోయే అనే విభిన్నమైన టైటిల్ పెట్టి ఆకర్షింపచేయడం అనేది మరో ముఖ్య విషయం. ఇలాంటి తరహా సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది ప్రేక్షకులను తప్పక ఆకర్షిస్తుందీ చిత్రం. ఇక నిర్మాతల విషయానికి వస్తే వీరిది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. మంచి సందేశాత్మక చిత్రం కనుక తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు అటువంటి వీరికి ఈ పోయే ఏనుగు పోయే చిత్రం ఘన విజయం సాధించి మంచి పేరు సంపాదించు కుంటారని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత పవనమ్మాళ్ కేశవన్ మాట్లాడుతూ.. విలన్ కు ఒక నిధి మ్యాప్ దొరుకుతుంది ఆ నిధి దక్కాలంటే ఒక ఏనుగు పిల్లను బలివాలని ఒక మంత్రగాడు చెబుతాడు దాంతో విలన్ అందుకోసం ఒక ఏనుగుల వేటగాడిని కలిసి ఆ ఏనుగును బలివ్వాలని అనుకుంటాడు.. విషయం తెలిసిన ఆ ఏనుగు వేటగాడి కుమారుడు వారి ప్లాన్ ను తప్పించి ఏనుగును ఎలాగైనా కాపాడాలని ప్రయత్నిస్తాడు అదే ఈ చిత్ర కథాంశం.. ఇందులో బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరులు ముఖ్యపాత్ర లు పోషించనున్నారు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

కో ప్రొడ్యూసర్ లత, మాస్టర్ శశాంత్, గురువా రెడ్డి, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మాస్టర్ శశాంత్,
బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: అశోక్ రెడ్డి, మ్యూజిక్: భీమ్స్, లిరిక్స్: శ్రీ రాగ్, డాన్స్: రిక్కీ మాస్టర్, డైరెక్టర్: కె ఎస్. నాయక్, కథ- స్క్రీన్ ప్లే: అరవింద్ కేశవన్, నిర్మాత: పవనమ్మాళ్ కేశవన్, కో ప్రొడ్యూసర్: లత. పీఆర్ ఓ: వీరబాబు

Previous Post

సంక్షేమానికి బ్రాండ్‌ ఆంబాసిడర్‌ జగన్‌ – మంత్రి అమర్‌నాథ్‌

Next Post

కిరోసిన్… ఆకట్టుకునే క్రైం థ్రిల్లర్

Next Post

కిరోసిన్... ఆకట్టుకునే క్రైం థ్రిల్లర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సేల్స్ బీజ్ యాప్‌ ప్రారంభం…
movies

సేల్స్ బీజ్ యాప్‌ ప్రారంభం…

by admin
November 26, 2026
0

...

Read more
వెంకటగిరి హ్యాండ్లూమ్స్‌ను ప్రారంభించిన ప్రముఖ నటి లయ.. కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు

వెంకటగిరి హ్యాండ్లూమ్స్‌ను ప్రారంభించిన ప్రముఖ నటి లయ.. కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు

November 26, 2026
గ్రాండ్‌గా ‘వాషింగ్టన్ సుందర్’ టీజర్ విడుదల

గ్రాండ్‌గా ‘వాషింగ్టన్ సుందర్’ టీజర్ విడుదల

November 24, 2026
వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “రికార్డ్” ఘనంగా ప్రారంభం

వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “రికార్డ్” ఘనంగా ప్రారంభం

November 23, 2026
టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ చేతుల మీదుగా “నువ్వు రమ్మంటే” సాంగ్ లాంఛ్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ చేతుల మీదుగా “నువ్వు రమ్మంటే” సాంగ్ లాంఛ్

November 22, 2026
సుమ  చేతుల మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌లో “వరం “రెండవ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

సుమ చేతుల మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌లో “వరం “రెండవ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

November 21, 2026
కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు

కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు

November 16, 2026
తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

November 15, 2026
నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

November 13, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In