• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నవంబర్ 17న ‘నేనెక్కడున్నా’ చిత్రం  విడుదల

admin by admin
October 16, 2023
in movies
0 0
0
నవంబర్ 17న ‘నేనెక్కడున్నా’ చిత్రం  విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సీనియర్ హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు  పరిచయం అవుతున్న సినిమా ‘నేనెక్కడున్నా’. మాధవ్ కోదాడ దర్శకత్వం వహించారు. ఆయనకూ తొలి చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో సినిమా రూపొందింది. ఈ చిత్రంలో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 17న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు.

దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ ”జర్నలిజం & పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించిన  సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సశా ఛెత్రి , మిమో చక్రవర్తి ఇద్దరూ జర్నలిస్ట్ పాత్రల్లో కనిపిస్తారు. మొదటి నుంచి చివరివరకు ప్రేక్షకుల ఊహకు అందని మలుపులతో  ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. స్త్రీలకు బాగా కనెక్ట్ అయ్యే విమెన్ ఓరియెంటెడ్ సినిమా ఇది . దాంతోపాటు జర్నలిజంపై  రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందనేది  సినిమాలో చూపించాం ” అన్నారు.

చిత్ర నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ”సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశాం. ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో చిత్రీకరణ చేశాం. స్టోరీ , మ్యూజిక్, విజువల్స్, డైరెక్షన్ మా సినిమాకు బలం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో రష్యన్ బెల్లీ డాన్సర్లతో చేసిన పబ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నవంబర్ 17న తెలుగు , హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల అవుతోంది ” అని చెప్పారు.

మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, శయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి,  సీ.వీ.ఎల్. నరసింహారావు, రవి కాలే, భాను చందర్, రమణ చల్కపల్లి, మిలింద్ గునాజి, మిహిర, ఉత్తర తదితరులు నటించిన ఈ చిత్రానికి డాన్స్ :  ప్రేమ్ రక్షిత్, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, స్టంట్స్ : శంకర్ & మాధవ్ కోదాడ, ఎడిటింగ్ : ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల, సంగీతం : శేఖర్ చంద్ర, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : రాజేష్ ఎస్.ఎస్,  సమర్పణ : కె.బి.ఆర్, నిర్మాత :  మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి, స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – డైరెక్షన్ : మాధవ్ కోదాడ.

Previous Post

మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను… ఇద్దరి స్నేహితుల కథ

Next Post

ఘనంగా ప్రారంభమైన CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) మూవీ

Next Post
ఘనంగా ప్రారంభమైన CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) మూవీ

ఘనంగా ప్రారంభమైన CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) మూవీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “రికార్డ్” ఘనంగా ప్రారంభం
movies

వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “రికార్డ్” ఘనంగా ప్రారంభం

by admin
November 23, 2026
0

...

Read more
టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ చేతుల మీదుగా “నువ్వు రమ్మంటే” సాంగ్ లాంఛ్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ చేతుల మీదుగా “నువ్వు రమ్మంటే” సాంగ్ లాంఛ్

November 22, 2026
సుమ  చేతుల మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌లో “వరం “రెండవ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

సుమ చేతుల మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌లో “వరం “రెండవ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

November 21, 2026
కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు

కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు

November 16, 2026
తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా “మణిమ” సినిమా ప్రారంభం

November 15, 2026
నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డేంజర్‌ బాయ్స్’

November 13, 2026
మంగళగిరిలో అత్యాధునిక విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం

మంగళగిరిలో అత్యాధునిక విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం

November 13, 2026
బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

November 4, 2026
గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

November 2, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In