• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ముఖ్యగమనిక… మెప్పించే క్రైం థ్రిల్లర్

admin by admin
February 23, 2024
in movies, reviews
0 0
0
ముఖ్యగమనిక… మెప్పించే క్రైం థ్రిల్లర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

క్రైం ఇన్వెస్టిగేటివ్ కథలకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన ఉంటుంది. సరైన స్టోరీ, స్క్రీన్ ప్లే తో క్రైం రేట్ ను తెరపై ఆవిష్కరి స్తే… బాక్సాఫీస్ వద్ద బొమ్మ హిట్టే. తాజాగా వేణు మురళీధర్. వి. ఇలాంటి కథనే ‘ముఖ్య గమనిక’ పేరుతో తెరకెక్కించారు.. ఇందులో అల్లు అర్జున్ కజిన్ … అంటే అల్లు అర్జున్ కి మేనమామ కొడుకు అయినటువంటి విరాన్ ముత్తంశెట్టి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ సినిమాని శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి బజ్ తో రిలీజ్ అయింది. మరి ఈ క్రైం థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: విరాన్(విరాన్ ముత్తంశెట్టి) ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఊహించని విధంగా అతని తండ్రి హత్యకు గురవుతాడు. దీంతో తండ్రి ఉద్యోగం విరాన్ కి వస్తుంది. అయితే విరాన్ తండ్రి మాత్రమే కాదు ఇంకా చాలా మంది పోలీసులు ఊహించని విధంగా హత్యకి గురవుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న మిస్టరీని చేధించాలని విరాన్ డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి తన తండ్రి చనిపోయిన రోజునే మిస్ అయిన ఓ ఆర్.జె.కేసు ఎదురవుతుంది. అతను ఎలా మిస్ అయ్యాడు? దాని వెనుక అతని భార్య హస్తం ఉందా? అసలు ఆర్.జె మిస్సింగ్ కేసుకి విరాన్ తండ్రి హత్యకి సంబంధం ఏంటి? చివరికి విరాన్ ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి హంతకుడిని పట్టుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు ఎలా వుందంటే…

హీరో విరాన్ మంచి సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. నటుడిగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఇది క్రైం థ్రిల్లర్ మూవీ కావడంతో .. ఇన్వెస్టిగేషన్ కోణంలో బాగానే చేశాడు. హీరోయిన్ లావణ్య సాహుకారకి తన పాత్రకి న్యాయం చేసింది. ఆర్.జె.రోల్ చేసిన నటుడు , అతని భార్యగా చేసిన ఆర్యన్ ఇప్పిల్లి బాగా నటించారు. వీరిద్దరికీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది.

సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే…

దర్శకుడు వేణు ముర‌ళీధ‌ర్.వి తీసుకున్న కథ…. కథనం చాలా కాంటెంపరరీగా వుండటంతో ఆడియెన్స్ బాగ కనెక్ట్ అవుతారు. ఒక క్రైం థ్రిల్లర్ కు ఎలాంటి ఎలిమెంట్స్ వుండాలో అన్నీ ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వరు. దర్శకుడు మెప్పించే క్రైం థ్రిల్లర్ తీసి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. రెండు విభిన్న క్రైం ఎలిమెంట్స్ ను… ఒకే స్టోరీలో చెప్పి… మెప్పించారు. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా వుండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3

Previous Post

ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా “14డేస్ లవ్” విడుదల

Next Post

టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Next Post
టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్
movies

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్

by admin
October 15, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

October 10, 2026
ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

October 10, 2026
అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

October 3, 2026
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In