• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కౌబాయ్ స్టైల్ థీమ్ లో… ఫ్యాషన్ షో

admin by admin
December 20, 2021
in politics
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

LION KIRON “ K “ PARTY IN COWBOY STYLE & FASHION SHOW

Lion Kiron Followed A Party In Rock Heights in Cowboy Style Tollywood Star’s and big Business man’s in the event, Another Unique & The Best Party In Town. All The Who’s Who Of The Town Witnessed The Party. The Highlight Of The Party Is Lion Kiron Was The Fashion Show Show Stopper. The Fashion Show Was In Cowboy STYLE & Bollywood Dances.

కేక… లయన్ కిరణ్ కె పార్టీ…కౌబాయ్ స్టైల్ థీమ్ లో… ఫ్యాషన్ షో

వినూత్న శైలి కె పార్టీకి నగరం వేదిక అయ్యింది. పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను అందించి వావ్ అనిపించింది. సుచిర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ బర్త్ డే పార్టీని ఆయన సన్నిహితులు కే పార్టీగా ప్రతి ఏడాది ఎదో ఒక థీమ్ తో కని వినీ ఎరగని రితీ లో ఈ కె పార్టీ ఫ్యాషన్ షో అదరహో అనిపిస్తుంది. అదే విధంగా ఆదివారం శిల్పారామం రాంచ్ రాక్ హైట్స్ లో కె పార్టీ కౌబాయ్ స్టైల్ ఫ్యాషన్ మరియు బాలీవుడ్ డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కె పార్టీ లో టాలీవుడ్ స్టార్స్, సినీనటులు, టాప్ బిజినెస్ మాన్స్ పాల్గొన్నారు. కౌబాయ్ స్టైల్ థీమ్ లో నిర్వహించిన ఈ నైట్ ఈవెంట్ ఆద్యంతం అతిధుల కు అపురూపమైన అనుభూతి పంచింది. నృత్యాలు, విందు వినోదాలు, ఫ్యాషన్ షో అదరహో అనిపించాయి. స్వయంగా లయన్ కిరణ్ షో స్టాపర్ గా మారడం విశేషం. ఆయన రాంప్ వాక్ ఆహూతుల హర్షధ్వానాలు అందుకుంది.

Previous Post

ఔట్ & ఔట్ ఫన్నీ కామెడీ ఎంటర్ట్ టైనర్ “సాఫ్ట్ వేర్ బ్లూస్” ఈనెల 31న గ్రాండ్ రిలీజ్

Next Post

నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 ప్రేక్షకుల ముందుకు వస్తున్న “గెలుపు గీత దాటిదే”

Next Post

నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 ప్రేక్షకుల ముందుకు వస్తున్న "గెలుపు గీత దాటిదే"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి
movies

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

by admin
March 23, 2026
0

...

Read more
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

March 20, 2026
మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్  ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

March 20, 2026
రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

March 19, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

March 18, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In