• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఓటీటీలో రూ.49కే ‘కన్యక’ను చూడొచ్చు

admin by admin
August 27, 2024
in movies
0 0
0
ఓటీటీలో రూ.49కే ‘కన్యక’ను చూడొచ్చు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వినాయకచవితికి ఓటీటీలో వస్తున్న ‘కన్యక’

శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ Bcineet సమర్పించు ‘కన్యక’ అనే చిత్రం నకరికల్లు, నరసరావుపేట చాగంటి వారిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రం ఆడియోను ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం ఇప్పుడు Bcineet OTT లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం రూ.49 Rental amount పే చేసి సినిమాను చూడొచ్చు అని
నిర్మాతలు KV అమర్, సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్రరావు తెలిపారు. ఆగష్టు 20న
రాఖీ పండుగ సందర్భంగా చిత్రం ట్రైలర్ ను నరసరావుపేట MLA చదలవాడ అరవింద బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రం వీడియో సాంగ్ ను ఏపీ బులియన్ మర్చంట్ అసోసిషన్ కపిలవాయి విజయ్ కుమార్, అలాగే ఈ చిత్రంలోని రెండవపాటను సుబ్బరాయ గుప్త విడుదల చేశారు. అంతేకాదు First movie ticket launch కార్యక్రమం శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జుని స్వామి వారి సన్నిధిలో వాసవి సత్రంలో వాసని సత్ర సముదాయాల అధ్యకులు దేవకి వెంకటేశ్వర్లు చేతుల మీదగా చీతీరాల పెద్దన్న, ఆర్య వైశ్య ప్రముఖల సమక్షంలో జరిగిందని చిత్ర దర్శకుడు రాఘవ తెలిపాడు. Bcineet ద్వార వినాయక చవితికి అన్ని OTT ల్లో సినిమా రీలీజ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆడవారి పట్ల తప్పుగా బిహేవ్ చేస్తే ఎవరు క్షమించినా అమ్మవారు శిక్షిస్తుందని అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శివరామరాజు, జబర్దస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి , PVL వర ప్రసాదరావు, సర్కార్,ఫణిసూరి, RMP వెంకటశేషయ్య, సాలిగ్రామం మమత ,శిరీష , విజయ , రేవతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి మేకప్ రెడ్డప్ప రెడ్డి, మాటలు వెంకట్.టి, పాటలు విజయేంద్ర చేలో, గాయని పూర్ణిమ, సంగీతం అర్జున్, కెమరామెన్ రాము, తరుణ్, ఎడిటర్ & కలరిస్ట్ సుభాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ DK బోయపాటి, నిర్మాతలు KV అమర్, పూర్ణ చంద్రరావు, సాంబశివరావు, రచన – దర్శకత్వం, రాఘవేంద్ర తిరువాయి పాటి

Previous Post

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి కీలక పదవి

Next Post

ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ “దీక్ష” సినిమా కనెక్ట్ అవుతుంది – దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌

Next Post
ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ “దీక్ష” సినిమా కనెక్ట్ అవుతుంది – దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌

ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ "దీక్ష" సినిమా కనెక్ట్ అవుతుంది - దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,
movies

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

by admin
February 2, 2026
0

...

Read more
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
వైభవంగా జరిగిన హీరో  సతీష్ జై కుమార్తె ‘నైరా ‘  పుట్టినరోజు వేడుక

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

January 29, 2026
సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

January 22, 2026
ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

January 14, 2026
ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా  విడుదల  చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా విడుదల చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

January 13, 2026
సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

January 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In