• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

చంద్రబాబును సిఎం చేసే వరకు కష్టపడతాం: జెసి ప్రభాకర్ రెడ్డి

admin by admin
September 17, 2021
in politics
0 0
0
చంద్రబాబును సిఎం చేసే వరకు కష్టపడతాం: జెసి ప్రభాకర్ రెడ్డి
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఎవడు ఎవడో నా గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారని‌, ఎవరు ఎన్ని మాట్లాడినా నా ప్రాణం పోయేంతవరకు తెలుగుదేశం పార్టీ మారబోనని, కార్యకర్తలకు అండగా ఉంటూ మన అధినేత నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు పోరాడతానని తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కళ్యాణదుర్గంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు స్వగృహంలో కలవడానికి వచ్చారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరో తన గురించి లేని పోని మాటలు మాట్లాడుతున్నారని ప్రాణం పోయేంత వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని కార్యకర్తల సంక్షేమం కోసం పాటు పడతా మన్నారు. తెలుగుదేశం జెండా తో పల్లె పల్లె తిరిగి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్పష్టం చేశారు.

Previous Post

చంద్రబాబు ఇంటి పై వైకాపా ఎమ్మెల్యే దాడి చేసిన వీడియో విజువల్స్

Next Post

శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక స్మరిణికపై పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ ముచ్చట

Next Post
శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక స్మరిణికపై పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ ముచ్చట

శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక స్మరిణికపై పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ ముచ్చట

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In