• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఆకట్టుకుంటున్న జగన్ బర్త్ డే పోస్టర్

admin by admin
December 20, 2023
in politics
0 0
0
ఆకట్టుకుంటున్న జగన్ బర్త్ డే పోస్టర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

* వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో చెబుతుంది అంటారు.

* చిత్రానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. అందుకే ఆ చిత్రం చెప్పే భావాలు జనం మెదల్లలో అలా నిలిచిపోతాయి

* అలాంటి అపురూపమైన చిత్రాన్ని డిసెంబర్ 21న సీఎం వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు

సీఎం వైయస్ జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తూ.. వారిని తన సొంతవారిలా అక్కున చేర్చుకుంటున్నారు అన్న థీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ఓవైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను చేర్చారు. సీఎం వైయస్ పాలనలో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే.. ఇది చూసి ఓర్వలేని ఎల్లో బ్యాచ్ గోతికాడ నక్కల్లా చూస్తున్నట్టున్న ఈ చిత్రం వైయస్ఆర్‌సీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రాష్ట్రంలో సమకాలిన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ ఫ్లెక్సీలు ప్రజల మనసును కట్టిపారేశాయి. ఆలోచనాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రజల మనసుకు చేరువ చేసింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ జనం తమ ఫోన్ లలో స్క్రీన్ లలో, వాట్సప్ స్టేటస్ లలో సోషల్ మీడియా హ్యాండిల్స్ సేవ్ చేసుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడు జగనన్న పాలనకు ప్రతిరూపంగా వారు భావిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు పెట్టిన గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అభిమాన నాయకుడి పేరున ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను ప్రతి ఒక్కరూ అసక్తిగా చూస్తున్నారు. ఆరాధన భావంతో తిలకిస్తున్నారు.

ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంతా ఫొటోను తమ వాట్సాప్, సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్ పిక్స్‌గా పెట్టుకోవడంతోపాటు షేర్లు చేసుకుంటూ మరింత విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది.ఈనెల 21న సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు నాటికి ఈ జోష్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags: Impressive birthday poster of Jagan
Previous Post

ఫిలిం ఇండస్ట్రీకి తోడుగా ఉంటా : మంత్రి కోమటిరెడ్డి

Next Post

పవన్ను ఇరికించేస్తున్న పెద్దాయన

Next Post
పవన్ను ఇరికించేస్తున్న పెద్దాయన

పవన్ను ఇరికించేస్తున్న పెద్దాయన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?
politics

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

by admin
August 19, 2026
0

...

Read more
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In