అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె “నైరా” మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల హైదరాబాద్ రాక్ హైట్స్ లో వైభవంగా జరిగాయి.
. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సునీల్ చలమల శెట్టి, ప్రముఖ నాయకులు కన్నా రావు, సంగీత దర్శకులు మణిశర్మ, ప్రముఖ నిర్మాత దాము, డైరెక్టర్ కృష్ణ చైతన్య,రఘు కుంచె, దర్శకుడు రమేష్ వర్మ, ఆర్టిస్ట్ జెమిని సురేష్, ఆర్టిస్ట్ మధు నందన్, ఆర్టిస్ట్ గగన్ విహారి , ఆర్టిస్ట్ శ్రవణ్, నిర్మాత రాజేంద్ర రెడ్డి,నిర్మాత సేవన్ హిల్స్ సతీష్ జూనియర్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం వజ్ర ఈవెంట్స్ ఆధ్వర్యం లో వైభవంగా జరిగింది.









