• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

విజ‌య‌వాడ న‌గ‌రంలో మ‌రో ఫ్లైఓవర్ కి  గ్రీన్ సిగ్న‌ల్ 

admin by admin
July 4, 2024
in politics
0 0
0
విజ‌య‌వాడ న‌గ‌రంలో మ‌రో ఫ్లైఓవర్ కి  గ్రీన్ సిగ్న‌ల్ 
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఢిల్లీ :  విజ‌య‌వాడ న‌గ‌ర‌ ఆర్థిక వృద్దిని పున‌ర్నిర్మించ‌డానికి దోహ‌ద‌ప‌డే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు,అవుట‌ర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాట‌కు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప‌చ్చ జెండా ఊపినట్లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు త‌న రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటీలో   రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించిన‌ట్లు తెలియ‌జేశారు. అదే విధంగా విజ‌య‌వాడ  వెస్ట్రన్ బైపాస్ పై కూడా  సమీక్ష జ‌రిగింద‌ని, ఈ ప‌నులు మ‌రో ఆరు నెలల్లో పూర్తి కానున్నట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఇక‌ విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప‌నుల‌కి సంబంధించిన‌ టెండ‌ర్లు కూడా త్వ‌ర‌లోనే పిలవ‌టం జ‌రుగుతుంద‌న్నారు.

గ‌త  నెల జూన్ 29వ తేదీ మంగ‌ళ‌గిరిలోని తెలుగు దేశం పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడ్ని త‌ను  క‌లిసి విజ‌య‌వాడ లో పెండింగ్ లో వున్న హైవే నిర్మాణం ప‌నుల గురించి తెలియ‌జేయ‌టం జ‌రిగింద‌న్నారు. ఈ భేటీలో ఆ అంశాల‌ను ప్ర‌స్తావించి ఆ ప‌నుల‌కు అనుమ‌తి ల‌భించే విధంగా కృషి చేసిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి, అనుమ‌తులిచ్చిన కేంద్ర‌మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపి కేశినేని శివ‌నాథ్(చిన్ని) కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Previous Post

బిగ్‌బాస్‌లోకి వేణుస్వామి…రెమ్యున‌రేష‌న్‌లో సరికొత్త రికార్డ్‌..!

Next Post

మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన టీడీపి ఎంపీ

Next Post
మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన టీడీపి ఎంపీ

మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన టీడీపి ఎంపీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?
politics

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

by admin
August 19, 2026
0

...

Read more
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In