• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 ప్రేక్షకుల ముందుకు వస్తున్న “గెలుపు గీత దాటిదే”

admin by admin
December 22, 2021
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రఘు క్రియేటివ్ ఫిలిమ్స్  పతాకంపై భూపతి రెడ్డి, శ్వేతా నాయర్, మేఘన చౌదరి నటీ నటులుగా శివకాళి గోపాల్ దర్శకత్వంలో రఘు.ఎన్ నిర్మిస్తున్న చిత్రం “గెలుపు గీత దాటిదే”అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో*

*
*చిత్ర నిర్మాత రఘు ఎన్ మాట్లాడుతూ* ..”గెలుపు గీత దాటితే” టీజర్ కు వచ్చిన పెద్దలు అందరికీ క్రిస్మస్,మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు.దర్శకుడు చంటి గారు చెప్పిన కథ నచ్చడంతో ఈ మూవీ చేస్తున్నాము మేను అనుకున్నట్టు ఈ సినిమాకు మంచి ఆర్టిస్టులు, టెక్కునిసిషన్స్ దొరికారు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నూతన సంవత్సర శుభాకాంక్షలు తో జనవరి 1న విడుదల చేస్తున్నాం.  ప్రేక్షకులందరూ మమ్మల్ని మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

*చిత్ర దర్శకుడు శివకాళి గోపాల్  మాట్లాడుతూ* ..”గెలుపు గీత దాటితే” టీజర్ కు వచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు.రఘు గారికి నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు.వారికి నా ధన్యవాదాలు. గెలుపు అనేది ప్రతి  మనిషికి కావాలి. ఈ సినిమాలో గెలుపు ఏంటనేది స్క్రీన్ పై చూస్తారు. టీజర్లో చూసినట్టు సినిమా చాలా బాగా ఉంటుంది. ఇందులో చాలా మంచి కథ ఉంది.ఇందులో నటించిన నటీనటులు మరియు టెక్నీషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడం వల్ల సినిమాను పూర్తి చేశాం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

*హీరో భూపాల్ రెడ్డి మాట్లాడుతూ..* ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ, రొమాన్స్’ యాక్షన్ మంచి కామెడీ సీన్స్ ఉంటాయి.ఇందులి మంచి స్టోరీ లైన్ కూడా చాలా  ఉంది.

*హీరోయిన్ మేఘన చౌదరి మాట్లాడుతూ* .. అందరూ మేఘన చౌదరి అంటే అందరూ హాట్ గర్ల్ అనుకుంటారు కానీ ఇందులో నేను డిఫరెంట్ గా నాలుగు రోల్స్ చేశాను. చాలా మంచి పాత్ర చేశాను.ఎప్పటినుండో నాకు డివోషనల్ లో అమ్మవారి గెటప్ చేయాలనే కోరిక ఉండేది ఈ చిత్రంలో ఆ కోరిక తీరేందుకు చాలా సంతోషంగా ఉంది మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. నిర్మాతలు మాపై నమ్మకం నుంచి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా చక్కగా నిర్మించారు.నూతన సంవత్సర కానుకగా జనవరి 1 2022 న వస్తున్న “గెలుపు గీత దాటితే’ చిత్రం గొప్ప విజయం సాధించిఈ బ్యానర్లో రఘు గారు మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుతున్నానని అన్నారు

*నటుడు గడ్డం నవీన్ మాట్లాడుతూ* ..”గెలుపు గీత దాటిదే” ఈ చిత్రం లో ముగ్గురు వున్నారు అనుకున్నాను.కానీ ఈ టైటిలే చాలా బాగుంది.ఎవరైనా గెలుపు గీత దాటితే విన్నర్ అయ్యినట్లే.. కాబట్టి ఈ చిత్రం మంచి విజయం సాదించాలి. ఇందులో నేను మంచి పాత్ర పాత్రలో నటిస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

*బాబాయ్ మాట్లాడుతూ..* సినిమా చాలా బాగా ఉంటుంది
ఇందులో నాకు మంచి పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు

*ఎడిటర్ రాము మాట్లాడుతూ ..* ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రంలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు

*శ్రీమణి, చక్కని రెడ్డి లు మాట్లాడుతూ* ఇలాంటి మంచి చిత్రంలో మాకు మంచి పాత్ర లభించింది.నాకీ అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

*నటీ నటులు*
భూపతి రెడ్డి, శ్వేతా నాయర్, మేఘన చౌదరి , స్వాతి నాయుడు, జబర్దస్త్ గడ్డం నవీన్, ఆనందరావు, రజిని నాయుడు, చక్కని రెడి, మనీ, కళ్ళు శ్రీను తదితరులు

*సాంకేతిక నిపుణులు*
బ్యానర్ : రఘు క్రియేటివ్ ఫిలిమ్స్
ప్రొడ్యూసర్ : రఘు ఎన్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ : శివకాళి గోపాల్
డిఓపి : లక్కీ
విఎఫ్ ఎక్స్ : ఆరా స్టూడియో
బి జి ఎం : కిషోర్
మ్యూజిక్ : రాజ్ కిరణ్
లిరిక్స్ : కేశవ్
సింగర్ : సౌమ్య ఆత్మకూరి
ఫైటింగ్ : జగపతి ప్రసాద్
ఎడిటింగ్ : రాహుల్ బొడ్డు
స్టిల్స్ : శ్రీను

Previous Post

కౌబాయ్ స్టైల్ థీమ్ లో… ఫ్యాషన్ షో

Next Post

నా సక్సెస్‌ సీక్రెట్‌ వాళ్లే – డా.మాధవి వెంకట్ (సెలబ్రిటీ సీక్రెట్స్‌ ఎండి)

Next Post

నా సక్సెస్‌ సీక్రెట్‌ వాళ్లే – డా.మాధవి వెంకట్ (సెలబ్రిటీ సీక్రెట్స్‌ ఎండి)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In