• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

బెంగళూరులో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న “గీతా శంకరం”

admin by admin
September 11, 2024
in movies
0 0
0
బెంగళూరులో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న “గీతా శంకరం”
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌గౌడ`ప్రియాంక శర్మ జంటగా రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా కావ్యం ‘గీతా శంకరం’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ బెంగళూరులో జరుపుకుంటున్న ఈ చిత్రం రీసెంట్ గా సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత దేవానంద్‌ మాట్లాడుతూ… కంటెంట్ ఉంటే చిన్న చిత్రం అయినా, పెద్ద చిత్రం అయినా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ముందుగా కృతజ్ఞతలు. ఒక మంచి కంటెంట్ తో మా గీత శంకరం సినిమాని నిర్మిస్తున్నాము. ఒక ఎమోషనల్ డ్రామా తో ప్యూర్ లవ్ స్టోరీ గా జరిగే కథ ఇది.ఈ సినిమా ప్రస్తుతం బెంగళూరులో షెడ్యూలు జరుపుకుంటుంది. అలాగే మా చిత్రంలోని పాటలన్నిటిని రీసెంట్ గా రికార్డింగ్ చేయడం జరిగింది. ఇదొక మంచి ప్రేమకథా దృశ్య కావ్యం. ప్రతి సన్నివేశాన్ని అత్యద్భుతంగా తెరకే క్కించడం జరుగుతుంది. త్వరలో లిరికల్ వీడియో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం”అన్నారు

దర్శకుడు రుద్ర మాట్లాడుతూ… ప్రజెంట్ యూత్ సినిమా చూసే విధానం మారింది. కొత్తదనం ఉంటే పెద్ద విజయాన్ని అందిస్తున్నారు. అందుకే చాలా కొత్త పాయింట్ తో , స్క్రిప్టు లో అనేక మార్పులు చేసి ఇంకా అధ్బుతం గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం.
నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత దేవానంద్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సినిమా అద్భుతంగా రావటానికి నాతోపాటు కష్టపడుతున్న ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్స్‌కు నా కృతజ్ఞతలు. త్వరలో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము అని అన్నారు.

ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్‌, సంగీతం: అభు కెమెరా: శ్యామ్ ధూపాటి ఎడిటర్‌: మారుతిరావు, కొరియోగ్రాఫర్‌: ఈశ్వర్‌ పెంటి, పి.ఆర్‌.ఓ: వీరబాబు, నిర్మాత: కె. దేవానంద్‌, కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: రుద్ర.

Geeta Shankaram….which is currently undergoing regular shooting in Bengaluru, is a romantic drama being produced under the SSMG Productions banner. Directed by Rudra, the film stars Mukesh Gowda and Priyanka Sharma in the lead roles, and is produced by prominent businessman K. Devanand. Recently, the film completed its song recordings.

Producer Devanand, speaking on the occasion, expressed his gratitude to Telugu audiences, stating, “Whether it’s a small or big film, Telugu viewers always support good content. We are producing *Geeta Shankaram* with a solid content-driven story. It is an emotional drama and a pure love story. The movie is currently being shot in Bengaluru, and we have recently finished recording all the songs. This film is a beautiful visual narrative of a love story. Each scene is being executed marvelously, and we are preparing to release the lyrical videos soon.”

Director Rudra added, “The way the youth perceives movies nowadays has changed. They appreciate uniqueness, which is why we’ve incorporated many new elements into the script and made several improvements. I am thankful to producer Devanand for trusting me and giving me this opportunity. I also want to thank the artists and technicians who are working hard alongside me to make this film exceptional. We will soon bring this movie to the audience as an exciting commercial entertainer.”

The film’s team includes lyricist Chandrabose, music by Abhu, cinematography by Shyam Dhoopati, editing by Maruthi Rao, choreography by Ishwar Penti, and P.R.O. by Veerababu. Produced by K. Devanand, the story, screenplay, and direction are handled by Rudra.

Previous Post

తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా 6వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతాని రామకృష్ణ గౌడ్

Next Post

ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ తో స్ట్రీమ్ అవుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘ఆహా’

Next Post
ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ తో స్ట్రీమ్ అవుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘ఆహా’

ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ తో స్ట్రీమ్ అవుతున్న స్పోర్ట్స్ డ్రామా 'ఆహా'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో
movies

రామ్ చరణ్ – సుకుమార్…కథ చర్చలు అమెరికాలో

by admin
July 1, 2025
0

...

Read more
ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక

June 24, 2025
ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

June 23, 2025
‘కుబేర’ మూవీ రివ్యూ

‘కుబేర’ మూవీ రివ్యూ

June 20, 2025
ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

May 29, 2025
మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

May 19, 2025
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

May 18, 2025
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

May 9, 2025
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In