• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఘనంగా జరిగిన ఫిలిం ఫైనాన్స్ బంగారు బాబు కొడుకు నిశ్చితార్థం

admin by admin
December 15, 2024
in politics
0 0
0
ఘనంగా జరిగిన ఫిలిం ఫైనాన్స్ బంగారు బాబు కొడుకు నిశ్చితార్థం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఘనంగా జరిగిన ఫిలిం ఫైనాన్స్ బంగారు బాబు కొడుకు నిశ్చితార్థం

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నెన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫిలిం ఫైనాన్సర్ , ఆర్ – సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు ( ఈ.వి. రాజారెడ్డి) చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి నిశ్చితార్థ మహోత్సవం ప్రముఖ పారిశ్రామికవేత్త సీతా రామిరెడ్డి – రామ సీత దంపతుల కుమార్తె శిరీష తో హోటల్ తాజ్ కృష్ణ లో ఈరోజు (డిసెంబర్ 15) ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ , వ్యాపార, ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు అభినందనలు తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ లోని ప్రముఖ నిర్మాతలు, దర్శకులు అందరి తోటి విశేషమైన అనుబంధం కలిగిన *బంగారు బాబు* కుమారుని నిశ్చితార్థ మహోత్సవానికి చలనచిత్ర ప్రముఖులందరూ తరలి రావడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు కె. ఎస్.రామారావు, సి.కళ్యాణ్, శ్యాం ప్రసాద్ రెడ్డి, పోకూరి బాబురావు, సునీల్ నారంగ్, కె.అచ్చిరెడ్డి, జెమినీ కిరణ్, సాహు గార్లపాటి, డాక్టర్ కే. వెంకటేశ్వరరావు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవి, ఎర్నేని నవీన్, డి.వి.వి. దానయ్య, బెల్లంకొండ సురేష్, కె రాధా మోహన్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ, యు వి క్రియేషన్స్ విక్కీ, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పి.డి. ప్రసాద్ ,లగడపాటి శ్రీధర్ , ఆంధ్రజ్యోతి ఎం.డి .రాధాకృష్ణ, గోపి ఆచంట, ప్రముఖ నటులు చక్రపాణి, వడ్డే నవీన్, కిరణ్ అబ్బవరం, నవభారత్ బాలాజీ , మాగంటి సుధాకర్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, మెహర్ రమేష్, సంపత్ నంది తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇంతమంది సినీ ప్రముఖులు హాజరు కావటం చలనచిత్ర పరిశ్రమలో ఫైనాన్సర్ గా “బంగారు బాబు” కు ఉన్న గుర్తింపు, గౌరవాలకు నిదర్శనం అని విచ్చేసిన ప్రముఖులందరూ అభినందించారు.

Previous Post

ఇంట్రెస్టింగ్ క్రైం అండ్ యాక్షన్ ఎంటర్టైనర్… పని

Next Post

ఘనంగా “రాజు గారి దొంగలు” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

Next Post
ఘనంగా “రాజు గారి దొంగలు” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా "రాజు గారి దొంగలు" సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి
movies

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

by admin
April 11, 2026
0

...

Read more
మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

April 11, 2026
ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

April 11, 2026
రివ్యూ- డీకాట్ (Dacoit)

రివ్యూ- డీకాట్ (Dacoit)

April 10, 2026
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

April 7, 2026
ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

April 7, 2026
విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

April 6, 2026
జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

April 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In