• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

SKN చేతుల మీదుగా “ఎర్ర గులాబి” (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

admin by admin
March 22, 2025
in movies
0 0
0
SKN చేతుల మీదుగా “ఎర్ర గులాబి” (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శ్రేయసి షాను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ, యువన్ సూర్య ఫిలిమ్స్ పతాకం పైన, మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా ఎర్ర గులాబి

ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను ప్రముఖ డైనమిక్ యువ నిర్మాత *యస్ కె యన్* ఈరోజు లాంచ్ చేశారు. “ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగుంటుందని, బాగా ఆడాలని ఆశిస్తున్నాను” అంటూ, యువన్ సూర్య ఫిలిమ్స్ టీమ్‌కు అభినందనలు తెలిపారు.

నేటి సమాజంలోని పలు సున్నితమైన అంశాల్లో – ఈతరం యువతకు నేరుగా కనెక్ట్ అయ్యే నేపథ్యంతో నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా “ఎర్ర గులాబి” పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో యువతరాన్ని హుషారెత్తించే ఒక తెలంగాణ ఫోక్ సాంగ్‌, ఇంగ్లిష్ సాంగ్‌తో కలిపి మొత్తం 3 వైవిధ్యమైన పాటలున్నాయి. లేడీ “యానిమల్”ను తలపించేలా మంచి యాక్షన్ సన్నివేశాలున్నాయి.

ఎప్పట్లాగే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, నంది అవార్డు రచయిత-దర్శకుడు *మనోహర్ చిమ్మని*, ఈ సినిమాలో కూడా చాలామంది కొత్త నటీనటులకు, టెక్నీషియన్లకు అవకాశమిచ్చారు. శ్రేయసి షా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో – నరేంద్ర, వెంకట్, సోమయాజి, షబీనా, మిల్కీ, యాంకర్ అను, విజయేంద్ర మొదలైనవాళ్ళు నటించారు. ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో జబర్దస్త్ వీరబాబు నటించాడు. ప్రముఖ అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ ఈ సినిమాలో ఒక సెన్సేషనల్ రోల్‌లో నటించడం విశేషం.

మనూటైమ్ మూవీ మిషన్ సమర్పణలో రూపొందుతున్న ఈ “ఎర్ర గులాబి” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో పూర్తవుతున్నాయి. అనంతరం సినిమా రిలీజ్ ఉంటుంది.

“ఎర్ర గులాబి” టెక్నికల్ టీమ్:
మ్యూజిక్: శ్రీవెంకట్
డాన్స్: సునీల్
ఫైట్స్: రాజేష్
ఎడిటర్: హేమంత్ నాగ్
చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్: లహరి జితేందర్ రెడ్డి
కెమెరా: వీరేంద్ర లలిత్
నిర్మాత: యువన్ శేఖర్
రచయిత-దర్శకుడు: మనోహర్ చిమ్మని

Previous Post

ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘ది సస్పెక్ట్’

Next Post

ఘనంగా “సీఎం పెళ్లాం” సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్

Next Post
ఘనంగా “సీఎం పెళ్లాం” సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా "సీఎం పెళ్లాం" సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్
movies

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

by admin
September 5, 2026
0

...

Read more
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

August 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In