• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

తొలి ప్రయత్నమే భారీగా..! డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ “మహర్ యోధ్ 1818” సినిమా ప్రారంభం

admin by admin
October 27, 2023
in movies
0 0
0
తొలి ప్రయత్నమే భారీగా..! డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ “మహర్ యోధ్ 1818” సినిమా ప్రారంభం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలుగు సినిమాలలో ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యం. కోరుకుంటారు .సినిమాలో కంటెంట్ బాగుంటే అది చిన్నా-పెద్దా సినిమా అనేది తేడా చూపకుండా ఆ సినిమాను నెత్తిన పెట్టుకునే అభిమానం వారి సొంతం. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం వారి నైజం. ఇది భారతీయ సినిమా ఎరిగిన సత్యం. తెలుగులో ఎందరో ఔత్సాహికులు సాధిస్తున్న సినిమా విజయాలే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే సినిమాపై ఉన్న ఇష్టంతో సృజనకు పదునుపెట్టి, సాంకేతికతను జోడించి, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమయ్యారు.. ఔత్సాహికులైన దర్శక, నిర్మాతలు.

ప్రేక్షకులు ఎప్పుడూ చూడని ఓ కొత్త జోనర్లో సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు.

డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై
మాయపేటిక, శ్రీవల్లి వంటి పలు చిత్రాల్లో నటించిన యువ ఛార్మింగ్ హీరో రజత్ రాఘవ్, ముంబయ్ అందాల భామ ఐశ్వర్య రాజ్ బకుని హీరోయిన్స్ గా.. రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్న సోషల్ థ్రిల్లర్, యాక్షన్, ఫాంటసీ చిత్రం “మహర్ యోధ్ 1818”. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు భద్రకాళీ పీఠం పీఠాదీశ్వరి శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ సింధు మాతాజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో అక్టోబర్ 26 న షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఏ.పి. యస్.సి. సెల్ కమీషనర్ విక్టర్ ప్రసాద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అగ్ర దర్శకుడు నక్కింటి త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు.
పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని, సినిమా విశేషాలను మీడియాకు వెల్లడించారు.

నటీ నటులు:
హీరో రజత్ రాఘవ్, హీరోయిన్ ఐశ్వర్య రాజ్ బకుని తదితరులు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్
నిర్మాత : సువర్ణ రాజు దాసరి
దర్శకత్వం: రాజు గుడిగుంట్ల
సంగీతం : మహా-శశాంక్ ద్వయం,
సినిమాటోగ్రాఫర్ : వెంకట్
ఎడిటింగ్ : నందమూరి హరి
పి. ఆర్. ఓ : శ్రీధర్.

Previous Post

రామ్ పోతినేని విడుదల చేసిన ‘దీపావళి’ ట్రైలర్

Next Post

జగనాసుర పాలన త్వరలో పతనం

Next Post

జగనాసుర పాలన త్వరలో పతనం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In