• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు: చంద్రబాబు

admin by admin
June 6, 2024
in politics
0 0
0
నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు: చంద్రబాబు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ బయల్దేరారు. తన పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలపై పోలీసుల‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్‌ ఆపవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా సేవకులుగా పోలీసులు మారాలని సూచించారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్‌ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలని చంద్రబాబు నిర్ణయించారు.

Previous Post

ఎన్నికల్లో బెట్టింగ్ డబ్బులతో పరారైన మధ్యవర్తులు

Next Post

బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ‘ఆహా’ లో జూన్ 14న గ్రాండ్ లాంచ్

Next Post
బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ‘ఆహా’ లో జూన్ 14న గ్రాండ్ లాంచ్

బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' సీజన్ 3 'ఆహా' లో జూన్ 14న గ్రాండ్ లాంచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,
movies

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

by admin
February 2, 2026
0

...

Read more
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
వైభవంగా జరిగిన హీరో  సతీష్ జై కుమార్తె ‘నైరా ‘  పుట్టినరోజు వేడుక

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

January 29, 2026
సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

January 22, 2026
ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

January 14, 2026
ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా  విడుదల  చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా విడుదల చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

January 13, 2026
సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

January 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In